»   » సరికొత్త టెక్నాలజీతో నేల టికెట్టు.. 25న రిలీజ్!

సరికొత్త టెక్నాలజీతో నేల టికెట్టు.. 25న రిలీజ్!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  "నేల టిక్కెట్టు" టీజర్ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ క్లాస్ మరియు మాస్ అంశాలతో పాటూ అంతర్లీనంగా ఒక మంచి సందేశాన్ని చూపిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

  కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆడియో పాటల్లోని సాహిత్యం ఈ సినిమాలో కేవలం వాణిజ్య, వినోద అంశాలే కాకుండా కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే హృద్యమైన అంశాలు కూడా ఉన్నాయని సూచించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో మానవ సంబంధాలు మరియు సమాజం గురించి అదుతమైన డైలాగులతో ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరించే పూర్తి ప్యాకేజీ అని నిరూపించింది.

  Nela Ticket movie is releasing in 4K resolution worldwide on 25th May

  రవితేజ మార్క్ కామెడీ, యాక్షన్ మరియు భావోద్వేగాలు ఈ సినిమా మే 25న ప్రపంచవ్యాప్తంగా 4కే రిజల్యూషన్లో విడుదల అవ్వబోతుంది. ఈ చిత్ర విడుదల హక్కులను గేట్‌వే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

  English summary
  The entertaining teaser of “Nela Ticket” released few weeks ago created quite a good buzz on social media. And the recently released trailer upped the expectations by showing an interesting blend of class and mass with an underlying message. The lyrics in the audio songs released few days ago hinted that the movie is not just a commercial action entertainer. And the trailer with sensible dialogues about relations and society proved that this is a complete package for all kinds of audience. It also looks like the makers have managed to catch the versatile ability of Ravi Teja to act in comedy, actions and emotional scenes. They used it to perfection in this movie. It seems there is more to this movie than that meets the eye.The movie rights are bought by Gateway Entertainments and movie is releasing in 4K resolution worldwide on 25th May. And a large scale release is planned in USA.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more