»   » పుట్టుమచ్చ కనిపించాలనే పొట్టి డ్రెస్సులో హీరోయిన్? (ఫోటోస్)

పుట్టుమచ్చ కనిపించాలనే పొట్టి డ్రెస్సులో హీరోయిన్? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'పులి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది భారత సంతతికి చెందిన బ్రిటిష్ భ్యూటీ నికిషా పటేల్. పవన్ కళ్యాణ్ సరసన అవకాశం దక్కడంతో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని కలలుకన్న ఆమెకు తొలిచిత్రంతోనే చేదు అనుభవం ఎదురైంది.

పులి చిత్రం ప్లాపు కావడంతో నికిషా పటేల్‌కు అవకాశాలే కరువయ్యాయి. ఎదురు చూడగా..చూడగా ఆ తర్వాత రెండేళ్లకు కన్నడ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. అయినా పెద్దగా పేరు మాత్రం రాలేదు. ఇటీవల తెలుగు చిత్రం కళ్యాణ్ రామ్ 'ఓం 3డి' చిత్రంలో అవకాశం దక్కినా మళ్లీ నిరాశే ఎదురైంది.

ప్రస్తుతం తమిళ చిత్రాలపై దృష్టి సారించిన నికిషా పటేల్ తన గ్లామర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల 'యెన్నమో యెందో' అనే తమిళ చిత్రానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న నికిషా పటేల్ తన తొడపై ఉన్న పుట్టుమచ్చ కనిపించేలా పొట్టి డ్రెస్సులో హాజరైన అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది.

నికిషా పటేల్

నికిషా పటేల్

నికిషా పటేల్ యుకెలో పుట్టి పెరిగింది. ఇండియాకి రాక ముందు ఆమె బిబిసి టీవీకి సంబంధించిన పలు షోలలో నటించింది. ఆ తర్వాత ‘పులి' చిత్రం ద్వారా ఇండియన్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

గుజరాతీ ప్యామిలీ నుండి

గుజరాతీ ప్యామిలీ నుండి

యుకెలో సెటిలైన గుజరాతీ ఫ్యామిలీలో నికిషా పటేల్ జన్మించింది. చిన్న తనం నుండి ఆమెకు మోడలింగ్, నటనా రంగం అంటే ఎంతో ఆసక్తి.

అందాల పోటీల్లో...

అందాల పోటీల్లో...

మోడలింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగంలో సాగిన ఆమె 2006లో జరిగిన ‘మిస్ వేల్స్ బ్యూటీ పజెంట్' పోటీల్లో ఫైనల్ లిస్టుగా నిలిచింది.

యాక్టింగ్ కోర్సులు

యాక్టింగ్ కోర్సులు

యక్టింగులో డిప్లమా చేసిన నికిషా పటేల్ బిబిసిలో ప్రసారమైన పలు టీవీ షోలలో నటించింది.

English summary
Yennamo Yedho Tamil Movie Team Meet held at Chennai. Actor Gautham Karthik, Actress Rakul Preet Singh, Nikisha Patel, Director Ravi Tyagarajan, Producer P.Ravikumar, P.V.Prasad, Gopi Jagadeeswaran graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu