»   » క్షమించండి... నేను పవన్ కళ్యాణ్ చెల్లిని కాదు!

క్షమించండి... నేను పవన్ కళ్యాణ్ చెల్లిని కాదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరో చెల్లి పాత్ర కీలకం కావడంతో ఎవరైనా హీరోయిన్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, 'జెంటిల్‌మన్‌'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నివేదా థామస్‌ పవన్‌ సోదరి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

క్షమించండి, నేను పవన్ కళ్యాణ్ చెల్లి పాత్ర చేయడం లేదు

క్షమించండి, నేను పవన్ కళ్యాణ్ చెల్లి పాత్ర చేయడం లేదు

అయితే దీనిపై నివేదా థామస్ స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమెను మీడియా వారు ప్రశ్నించగా.... ‘క్షమించండి అది నిజం కాదు' అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. హీరోయిన్ గా ఎదుగుతున్న వేళ చెల్లిలి క్యారెక్టర్లు చేస్తే తన కెరీర్ దెబ్బతింటుందని ఆమె ఈ ఆఫర్ రిజక్ట్ చేసినట్లు సమాచారం.

దేశాన్పి కించపరిచారంటూ... పవన్ కళ్యాణ్ పై జాతి ద్రోహం కేసు

దేశాన్పి కించపరిచారంటూ... పవన్ కళ్యాణ్ పై జాతి ద్రోహం కేసు

పవన కళ్యాణ్ పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.సినిమా దియేటర్లలో జాతీయ గీతం ఆలపించాలని సుప్రింకోర్టు ఇచ్చిన..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అదంతా బ్లాక్ మనీ కాదు : రేణు దేశాయ్ ట్వీట్ హాట్ టాపిక్

అదంతా బ్లాక్ మనీ కాదు : రేణు దేశాయ్ ట్వీట్ హాట్ టాపిక్

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా గత నెల రోజులుగా ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరికీ తెలిసిందే. బ్లాక్ మనీని అరికట్టడంతో పాటు నగదు రహిత... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆగ్రహం ఉన్నా లోలోపలే.... పవన్ పై కేసు విషయం లో దూకుడు వద్దనుకున్న అభిమానులు

ఆగ్రహం ఉన్నా లోలోపలే.... పవన్ పై కేసు విషయం లో దూకుడు వద్దనుకున్న అభిమానులు

ఆగ్రహం ఉన్నా లోలోపలే.... పవన్ పై కేసు విషయం లో దూకుడు వద్దనుకున్న అభిమానులు..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
There was a buzz that Niveda Thomas of ‘Gentleman’ is playing as Pawan Kalyan’s sister role in a movie under the direction of R T Neason of Tamil ‘Jilla’ fame. However the actress took twitter to confirm that she is not doing as Pawan’s sister in R T Neason movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu