»   »  'బాహుబలి' ఐటం గర్ల్ నోరా ఆవేదన

'బాహుబలి' ఐటం గర్ల్ నోరా ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి' చిత్రం లో ఐటం గర్ల్ నోరా ఫతేహా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఈ చిత్రం ఇంతకు ముందు అంటే రిలీజ్ రోజు చూసింది. అయితే మరోసారి చూద్దామంటే టిక్కెట్లు దొరకటం లేదుట. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ ద్వారా తెలుపుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు దొరకకపోయినా రేపైనా దొరుకుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది. ఆమె ట్వీట్ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


టెంపర్ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన విదేశీ గుమ్మ నోరా ఫతేహీ. ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో హాట్ ప్రాపర్టీగా మారిపోయింది. ఇంతకు ముందు బాలీవుడ్ లో తన ప్రతాపం చూపించిన ఈ మోరాకో బ్యూటీ తెలుగు నాట ఒకే ఒక్క పాటతో దుమ్మురేపుతోంది. ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ ఓ రేంజ్ లో కుర్రకారును ఊపేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాహుబలిలో స్పెషల్ సాంగ్ చేసేసింది. 


Nora Fatehi tweet about Baahubali tickets

బాహుబలిలో ఐటం సాంగ్ చేస్తున్నప్పుడు


'బాహుబలి' చిత్రం కోసం ఆమెపై స్పెషల్ సాంగ్ చేసారు. ఆ సాంగ్ లో ఊహించని విధంగా ఇబ్బంది ఎదురైంది. ఆమె జారిపడింది. యూనిట్ అందరి ఎదురుగా పడటంతో ఆమెకు సిగ్గు పోయినంత పనైంది. ఆమె టాప్...కెమెరా ముందు పైకి లేచిపోయింది. అయితే అదే మయంలో తమన్నా వచ్చి...ఆమెను ఆ సిట్యువేషన్ నుంచి రక్షించింది.


ఈ విషయాన్ని ఈ మెరాకో ఐటం గర్ల్ బాలీవుడ్ మీడియాతో ఖరారు చేసి చెప్పింది. ఆమె మాట్లాడుతూ..అది ఓ భయంగొలిపే అనుభవం. తమన్నా కు ధాంక్స్ చెప్పుకుంటున్నాను...ఆ సమయంలో నన్ను సేవ్ చేసినందుకు అన్నారామె.


English summary
Nora Fatehi tweeted: " I tried getting tickets for BaahubaliMovie in 3 different cinemas at different times.. ALL SOLD OUT! i guess ill try tomorow :)"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu