»   » అదంతా బ్లాక్ మనీ కాదు : రేణు దేశాయ్ ట్వీట్ హాట్ టాపిక్

అదంతా బ్లాక్ మనీ కాదు : రేణు దేశాయ్ ట్వీట్ హాట్ టాపిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా గత నెల రోజులుగా ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరికీ తెలిసిందే. బ్లాక్ మనీని అరికట్టడంతో పాటు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. క్యాష్‌లెస్ ఎకనామీ వస్తే వర్ధా తుఫాను లాంటి ప్రకృతి బీభత్సాలు వచ్చినపుడు, కమ్యూనికేషన్ అంతా డౌన్ అయినపుడు పరిస్థితి ఏమిటి? మనకు కనిపించే మనీ అంతా బ్లాక్ మనీ కాదని నా ఫీలింగ్ అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు.

దీనికి ఓ అభిమాని స్పందిస్తూ...... రేణు దేశాయ్ మీరు చిన్న నోట్లతో కొనుగోలు చేయొచ్చు. మోడీ కేవలం లెస్ క్యాష్ సొసైటీ అని చెప్పారే కానీ, క్యాష్ లెస్ సొసైటీ అని చెప్పలేదు అంటూ బదులిచ్చారు. మరి దినీకి రేణు దేశాయ్ ఏమని సమాధానం ఇచ్చిందో కొంద చూడండి...

రేణు దేశాయ్ ట్వీట్స్

రేణు దేశాయ్ ట్వీట్స్

డిమోనిటైజేషన్ అంశం మీద రేణు దేశాయ్ చేసిన ట్వీట్స్ ఇవే. దానికి ఓ అభిమాని స్పందించడం, తిరిగి రేణు దేశాయ్ మోడీ చేసిన ట్వీట్ ను చూపిస్తూ రిప్లై ఇవ్వడం ఇక్కడ చూడొచ్చు.

ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో

ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో

ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో (రేణు దేశాయ్ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

ఐ లవ్... అంటూ పవన్ కళ్యాణ్ చూపులో తీవ్రత గురించి రేణు దేశాయ్!

ఐ లవ్... అంటూ పవన్ కళ్యాణ్ చూపులో తీవ్రత గురించి రేణు దేశాయ్!

ఐ లవ్... అంటూ పవన్ కళ్యాణ్ చూపులో తీవ్రత గురించి రేణు దేశాయ్!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"How does one pay for essentials if all lines of communication r down in a cashless economy?Not all cash is blackmoney I feel! #cyclonevardah" Renu Desai tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu