»   » ఎన్టీఆర్ 'బాలనాగమ్మ' చిత్ర నిర్మాత మృతి

ఎన్టీఆర్ 'బాలనాగమ్మ' చిత్ర నిర్మాత మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ntr's Balanagamma Producer died
తాడేపల్లిగూడెం : సినీ నిర్మాత, భాజపా నేత సరిపల్లె నాగరాజు(85)పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లిలోని స్వగృహంలో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన కొంతకాలంగా వూపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు.

ఎన్‌.టి.రామారావు, ఎస్వీ రంగారావు, అంజలీదేవి నటించిన బాలనాగమ్మ చిత్రాన్ని ఆయన నిర్మించారు., ప్రముఖ నిర్మాత ఎమ్మెస్‌ రాజుతో కలిసి మరో నాలుగు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్న నాగరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

English summary
The Bala Nagamma story was one of the most popular Burrakathas that came to the silver screen in 1942 Gemini Pictures. later the story has been adopted for this movie as Bala Nagamma (1959) starring N. T. Rama Rao, Anjali Devi and S. V. Ranga Rao. It was also big success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu