»   » అన్నగారి ఫ్యామిలీ, చేతిలో చేయ్యేసి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ (ఫోటోలు)

అన్నగారి ఫ్యామిలీ, చేతిలో చేయ్యేసి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి తారకరామారావు 91వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం నివాళులర్పించారు. చాలా కాలం తర్వాత హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ....తాత ఎన్టీ రామారావు మళ్లీ జన్మించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన తండ్రి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్న, దర్శకుడు వైవియస్ చౌదరితలతో కలిసి ఆయన బుధవారం ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన నివాళులు అర్పించారు.

అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీ

అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీ

అన్న ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు, కొడుకులు, మనవళ్లు, మునిమనవళ్లు అంతా కలిసి ఆయన 91వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

చేతిలో చేయ్యేసి...

చేతిలో చేయ్యేసి...

అన్నదమ్ములైన జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా చేతిలో చేయ్యేసి కలిసి రావడం పలువురి దృష్టిని ఆకర్షించింది.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో కలిసి ఆయన ఇద్దరు పిల్లలు....

జూ ఎన్టీఆర్ నివాళి

జూ ఎన్టీఆర్ నివాళి

తాత జూ ఎన్టీఆర్‌కు నివాళ్లు అర్పిస్తున్న జూ ఎన్టీఆర్

హరికృష్ణ

హరికృష్ణ

తన తండ్రి ఎన్టీ రామారావుకు నివాళ్లు అర్పిస్తున్న హరికృష్ణ

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

తాత ఎన్టీఆర్‌కు నివాళ్లు అర్పిస్తున్న కళ్యాన్ రామ్

ఎన్టీఆర్ కుటుంబం

ఎన్టీఆర్ కుటుంబం

అన్న నందమూరి తారక రామారావుగారి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

తండ్రి, కొడుకులు

తండ్రి, కొడుకులు

తండ్రి హరికృష్ణతో కలిసి జూ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇలా దర్శనమిచ్చారు

English summary
NTR 's Family members visits NTR Ghat today. Nandamuri hero Jr NTR, TDP former Rajyasabha member Harikrishna and other NTR family members payed homage to NT Rama Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu