»   »  సెన్షేషన్ కామెంట్: కంగనాని కిడ్నాప్ చేస్తా, దీపికాతో డేటింగ్ చేస్తా

సెన్షేషన్ కామెంట్: కంగనాని కిడ్నాప్ చేస్తా, దీపికాతో డేటింగ్ చేస్తా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కంగనా రనత్ ని, దీపిక పదుకోని ని ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఇద్దరు అందగత్తెలు బాలీవుడ్ ని ఏలుతున్నారు. అందరికీ వీళ్లంటే ఇష్టమే. వీళ్లను కలవాలని, ఒకసారైనా మాట్లాడాలని కుర్రకారు కలవరిస్తూంటారు. అవకాసముంటే వాళ్లతో డేటింగ్ చేయాలని, ప్రేమలో పడేయాలని కూడా కలలు కంటూంటారు.

అయితే అది కుర్రకారుకు కామన్. అందులో విశేషమేమిలేదు. అయితే మదారి హీరో , బాలీవుడ్ సీనియర్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు ఇలాంటి కోరిక పుట్టింది. ఆయనకు కూడా వీళ్లద్దరితో ఉండాలనే చిరకాల స్వప్నం ఉందిట.

రీసెంట్ గా తన చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ...అవకాసమొస్తే...మీరు బాలీవుడ్ లో ఎవరిని కిడ్నాప్ చేస్తారు, ఎవరిని డేటింగ్ చేస్తారు అని అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఒక్క నిముషం కూడా ఇర్ఫాన్ ఖాన్ ఆలోచించకుండా..."నేను కంగనా రనత్ ని కిడ్నాప్ చేస్తాను. నాకు ఇష్టమైన పాత్రలు, నాకు నచ్చే నటనా ఆమె చేత చేయించుకుంటాను, అలాగే డేటింగ్ విషయానికి వస్తే దీపిక పదుకోని తో చేస్తాను..ఇద్దరితో నాకు పనిచేయాలని ఉంది." అని నవ్వేసారు. ఇక ఈ విషయమై దీపిక, కంగనా ఏమంటారో చూడాలి...
స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..

ఇద్దరూ ఇద్దరే

ఇద్దరూ ఇద్దరే

ఇర్ఫాన్ ఖాన్ వీరిద్దరి నటన గురించి చెప్పమంటే..ఒకరు ఎక్కువా మరొకరు తక్కువా కాదంటాడు

పీకులో చేసాడుగా

పీకులో చేసాడుగా

దీపిక పదుకోని తో గతంలో పీకు చిత్రంలో చేసాడు. ఆ అనుబంధం విడతీయలేనిది

అభిమానమే

అభిమానమే


ఆ ఇద్దరి హీరోయిన్స్ కు ఇర్ఫాన్ అంటే అభిమానమే. బెస్ట్ యాక్టర్ అని సంభోదిస్తూంటారు

కంగనాతో

కంగనాతో

కంగనాతో నటనలో పోటీ పడటం చాలా కష్టం అంటాడు ఇర్ఫాన్.

కలుస్తూంటారు

కలుస్తూంటారు


దీపిక, ఇర్ఫాన్ అప్పడప్పుడూ కలుస్తూండటం, చిట్ చాట్ మాట్లాడుకోవటం కామన్

గౌరవం

గౌరవం

ఇర్ఫాన్ ఖాన్ అంటే అభిమానం అనేదాని కన్నా తమకు గౌరవం , మంచి నటుడుగా, వ్యక్తిగా ఆయనకి ఆయనే సాటి అంటారు

మళ్లీ చేస్తాం

మళ్లీ చేస్తాం

దీపికా పదుకోని మళ్లీ పని చేసే అవకాసం కోసం ఎదురుచూస్తున్నా అంటున్నాడు ఇర్ఫాన్

ఆలోచనలూ గొప్పవే

ఆలోచనలూ గొప్పవే

కోవలం అందగత్తెలు మాత్రమే కాదని ,వీళ్లద్దరి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయని ఇర్ఫాన్ పొగిడేస్తున్నాడు

కష్టం

కష్టం


కంగనా తో డిస్కస్ చేయటం కష్టం అని, అన్ని విషయాలపై ఆమెకు మంచి గ్రిప్ ఉందని ఇర్ఫాన్ చెప్తాడు

హీరో,హీరోయిన్స్గ్ గా

హీరో,హీరోయిన్స్గ్ గా

దీపికా తో మళ్లీ చెయ్యాల్సి వస్తే హీరో గానే చేస్తానని నవ్వేస్తాడు

లవ్ స్టోరీ

లవ్ స్టోరీ

మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ, డీడీ ఎల్ జె టైప్ దీపిక తో ప్లాన్ చేయాలని ఇర్పాన్ కామెడీ చేస్తాడు

ఫన్

ఫన్

దీపిక , కంగనా ఎప్పుడూ నవ్వుతూ సెట్లో ఉన్నవాళ్లను నవ్విస్తూ ఉంటారని చెప్తున్నాడు ఇర్ఫాన్

ముక్కుసూటి తనం

ముక్కుసూటి తనం

కంగనా రనత్ లో తనకు ఆమె ముక్కుసూటితనం బాగా నచ్చుతుందని అంటున్నాడు

English summary
Making light of the situation Irrfan Khan quipped, "I would kidnap Kangana and then select roles and movies of my choices for her, I would like to date Deepika and I would like to work with both of them."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu