»   » చేసిన నిర్వాకం చాలమ్మా, ముందు ఆ పని చేయ్.. అమలపై దాడి ఆగడం లేదుగా!

చేసిన నిర్వాకం చాలమ్మా, ముందు ఆ పని చేయ్.. అమలపై దాడి ఆగడం లేదుగా!

Subscribe to Filmibeat Telugu

సరైన సినిమాలు పడలేదుగాని లేకుంటే అమలాపాల్ సౌత్ లో ఈ పాటికి హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉండేది. అమల పాల్ అందం అటువంటిది మరి. అమలాపాల్ కు సౌత్ లో అడపాదడపా హిట్లు పడుతున్నా ఈ సుందరి రేంజ్ పెంచే హిట్ మాత్రం దక్కలేదు. నాయక్, రఘువరన్ బిటెక్ వంటి చిత్రాల్లో అమల అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. కాగా ఈ అమ్మడికి వివాదాల బెడద ఎప్పుడూ ఉండనే ఉంటుంది. నెటిజన్లు అమలాపాల్ ని వదిలేలా కనిపించడం లేదు. అమలా మంచి చేసినా చెడుగా కనిపిస్తోంది.

 అందాల అమల

అందాల అమల

అమలాపాల్ సోయగాలు సౌత్ కుర్రకారులో అభిమానులు ఉన్నారు. గ్లామర్ షో లో కూడా అమలాపాల్ వెనకడుగు వేయదు. అమల పాల్ కు విజయాలు తక్కువయ్యాయి కానీ వివాదాలు ఎక్కువయ్యాయి.

డబ్బు కక్కుర్తే కొంప ముంచింది.. పోలీసులకు లొంగిపోయిన అమలా పాల్..!
 వరుసగా వివాదాలు

వరుసగా వివాదాలు

తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం ఈ భామకు అలవాటే. వైవాహిక జీవితంలో తడబాటుతో మళ్ళీ సినిమాలు షురూ చేసింది.

నడుము వివాదం

నడుము వివాదం

తిరుట్టుపయాలే 2 చిత్రంలో అమలాపాల్ నడుము లుక్ హాట్ టాపిక్ గా మరి అంతే వివాదంగా మారింది. ఆ చిత్రం పై వివర్శలు గుప్పించారు.

 కారు వివాదం

కారు వివాదం

ఈ మధ్యనే కేరళ పోలీస్ లు అమలాపాల్ పై కేరళ పోలీస్ లు కేసు నమోదు చేసారు. కేరళలో కొన్న కారుకు టాక్స్ కట్టకుండా ఎగవేసినందుకు అమలాపాల్ పై కేసు నమోదు అయింది. ఆ వివాదం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది.

 మంచి చేసినా కూడా

మంచి చేసినా కూడా

అమలాపాల్ మంచి చేసినా కూడా వరుస వివాదాల ఎఫెక్ట్ తో నెటిజన్లకు చెడుగానే కనిపిస్తోంది. ఇటీవల అమలాపాల్ పాండిచ్చేరిలో ఓ హాస్పిటల్ ని ఇనాగరెట్ చేసింది. ఈ సందర్భంగా అమలాపాల్ తాను నేత్ర దానం చేస్తానని ప్రతిన పూనింది.

 నెటిజన్ల విమర్శలు

నెటిజన్ల విమర్శలు

అమలాపాల్ నేత్రదానం చేస్తానని చెప్పడం మంచిదే. కానీ నెటిజన్లను మాత్రం ఈ సుందరిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు చేసిన నిర్వాకం చాలు. ముందుగా నువ్వు కొన్న కారుకు టాక్స్ చెల్లించు అన్ని చురకలు అంటిస్తున్నారు.

English summary
Once again attack on Amala Paul in social media. Recently Amala Paul inaugurates hospital.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu