Just In
- 15 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 24 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'పడిపడి లేచే మనసు' ట్విట్టర్ రివ్యూ: సాయి పల్లవి, శర్వానంద్ కెమిస్ట్రీ ఎలా ఉందంటే!

యువ దర్శకుడు హను రాఘవపూడి అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ లాంటి ప్రేమ కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హను చివరగా తెరకెక్కించిన లై చిత్రం నిరాశపరిచింది. తాజాగా సాయిపల్లవి, శర్వానంద్ జంటగా హను రాఘవపూడి పడి పడి లేచే మనసు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. శర్వానంద్ నటన, సాయి పల్లవికి యువతలో ఉన్న క్రేజ్ ఈ చిత్రానికి కలిసొచ్చే అంశాలు. నేడు ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.
|
ఓకే అనిపించేలా
పడిపడి లేచే మనసు చిత్రం ఓకె అనిపించేలా ఉంది. తొలి గంట సినిమా చాలా బావుంది.
|
ఫస్ట్ హాఫ్ కేక కానీ
పడిపడి లేచే మనసు సినిమా ఫస్ట్ చాలా చాలా బావుంది. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరిచింది. సెకండ్ హాఫ్ లో విజువల్స్ సరిగా లేవు.
|
ఓవరాల్‌గా యావరేజ్
పడిపడి లేచే మనసు చిత్రం ఓవరాల్ గా యావరేజ్ మూవీ.
|
శర్వా, సాయి పల్లవి కెమిస్ట్రీ
శర్వా, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ బావుంది. పాటలు, కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్.
|
పాజిటివ్ రిపోర్ట్స్
నేడు విడుదలైన సినిమాల్లో పడిపడి లేచే మనసు చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
|
వెన్నెల కిషోర్ పాత్ర
పడిపడి లేచే మనసు చిత్రంలో వెన్నెల కిషోర్ పాత్ర చాలా బావుంది. వెన్నెల కిషోర్ మంచి హాస్యాన్ని పండించాడు.
|
ముగింపు బావుంది
పడిపడి లేచే మనసు చిత్ర ముగింపు చాలా బావుంది.
|
సెకండ్ హాఫ్
దర్శకుడు హను సెకండ్ హాఫ్ పై సరిగా దృష్టి పెట్టలేదు. సెకండ్ హాఫ్ లో సినిమా గ్రాఫ్ బాగా పడిపోయింది.
|
ఆ రెండు సినిమాలకు
పడిపడి లేచే మనసు, అంతరిక్షం చిత్రాల టాక్ యూఎస్ లో యావరేజ్ గానే ఉంది.
|
సినిమాటోగ్రఫీ
పడిపడి లేచే మనసు చిత్ర సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ జోరుని దర్శకుడు సెకండ్ హాఫ్ లో కొనసాగించలేకపోయాడు.