సెంటిమెంట్: పవన్ కళ్యాణ్ వచ్చాడంటే ఆ సినిమా హిట్టే!
సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్ హీరో హీరోయిన్లుగా అరుణ్ పవార్ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌స. విజయ్ బుల్‌గానిన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో కార్యక్రమానికి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని సప్తగిరి అందుకున్నారు.


Click it and Unblock the Notifications











