»   » విని షాకయ్యా : పవన్ పై రజని కామెంట్ (వీడియో)

విని షాకయ్యా : పవన్ పై రజని కామెంట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగులో పవర్ స్టార్. తమిళంలో రజనీకాంత్ సూపర్ స్టార్. ఇంకా చెప్పాలంటే రజనిని సౌతిండియా సూపర్ స్టార్ అంటారు. మరి రజనీకాంత్...తన తర్వాత సూపర్ స్టార్ ఎవరూ అడిగితే ఏం సమాధానం చెప్తారు. ఏం చెప్పారో ఆ విషయాన్ని సునీల్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు.

Also Read: పవర్ స్టార్ కాక ముందు పవన్ (రేర్ ఫొటోలు)

రీసెంట్ గా కృష్ణాష్టమి చిత్రంతో పలకరించిన సునీల్...ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్దావించారు. అంతేకాదు రజనీకాంత్ చెప్పిన సీక్రెట్ విషయాన్ని ఇదిగో ఇలా రివీల్ చేసేసారు. ఆయనేం అన్నారో మీరే వీడియోలో చూడండి.

సునీల్ మాట్లాడుతూ...నేను రజనీతో కథానాయకుడు చిత్రం చేసేటప్పుడు ఆయన జల్సా సినిమా స్టిల్ చూసి..పవన్ గురించి మాట్లాడారు. అది విని ఆశ్చర్యపోయాను అని చెప్పుకొచ్చారు. అది విని తాను చాలా షాక్ అయ్యిపోయాను అన్నారు. ఆ తర్వాత లింగా షూటింగ్ లో కలిసి అదే విషయం గురించి మళ్లీ ఆయన్ని అడిగాను అని చెప్పుకొచ్చారు.

English summary
Sunil said” Rajinkanth uttered a sentence about Pawan kalyan which i could never forget in my life time ‘ This guy is the next super star of Telugu cinema – Rajinikanth said this looking at the Jalsa poster’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu