»   » తాట తీస్తాం: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా...(వీడియో)

తాట తీస్తాం: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జన సేన' పార్టీపై వివిధ రాజకీయా పార్టీల నాయకులు తమదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి ఎన్నికలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. ఆయన టీడీపీ, బీజేపీ లాంటి పార్టీలకు తన మద్దతు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో వారందరికీ ఘాటుగా సమాధానం ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తాం అంటూ సాగిన ఆ వీడియో ఇపుడు ఆ వీడియో సోషల్ నెట్వర్కింగులో హల్ చల్ చేస్తోంది. సామాన్య ప్రజలను ఆలోచింప చేస్తోంది. ఎంతో ఆకర్షణీయంగా ఈ వీడియోను రూపొందించారు.

Pawan Kalyan 'Jana Sena' Marpu video

అన్నయ్య మీరు రాజకీయంగా పోటీ చేయడం, చేయక పోవడం విషయమే కాదు, వపన్ కళ్యాణ్ ఉన్నాడు...పార్టీ ఉన్నది అన్నదే విషయం. మాకు తెలుసు అన్నయ్య మీరు మంచిని పంచడానికి వచ్చారని, మార్పు మీతోనే నడిచి వస్తుందని, మీ వెంటే మేము నడుస్తాం, నీతిగా బ్రతుకుతాం...మంచిని కాపాడుతూ పెరుగుతాం అని పవన్ అభిమానులు ఈ వీడియోలో అభిప్రాయ పడ్డారు. ఎవరైనా మీ జోలికి వస్తే తాట తీస్తాం అని హెచ్చరికలు కూడా జారీ చేసారు.

అందుకు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.....

<center><iframe width="100%" height="390" src="//www.youtube.com/embed/_HrnODqvnvc" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Pawan Kalyan 'Jana Sena' Marpu video released by fans.&#13;
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu