»   » సైకిల్ పై వచ్చి...: పవన్‌ ను కలిసిన వీరాభిమాని(ఫొటోలు)

సైకిల్ పై వచ్చి...: పవన్‌ ను కలిసిన వీరాభిమాని(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : "ఐ లవ్ పవన్ కళ్యామ్, ఆయన్ని కలవటం నా కల," అంటున్నాడు అద్దంకి రవి. ఆ కలని తీర్చుకున్నాడు రవి. పవన్‌ కళ్యాణ్‌ కు అభిమానులు కన్నా భక్తులు ఎక్కువ. అలాంటి వీరాభిమాని లాంటి భక్తుడు అద్దంకి రవి తన అభిమాన నటుడిని కలిశాడు. అందులో స్పెషల్ ఏముంది...సినీ స్టార్స్ ని ..ఫ్యాన్స్ కలవటం మామూలే కదా అంటారా...అందులోనే ఉంది...చిత్రం...అదేమిటంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అదేమిటంటే.... పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చిన అద్దంకి రవి పవన్‌ కలిశారు. మండుటెండలో దాదాపు 1500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి వచ్చిన రవి అభిమానానికి పవన్‌ చలించిపోయారు. ఆయనతో రెండు గంటలపాటు ముచ్చటించారు.

రవి తన ప్రయాణాన్ని... సైకిల్ పై ఏప్రియల్ 3న ఖరగ్ పూర్ లో ప్రారంభించారు. జనసేన ఆఫీస్ కు గురువారం సాయింత్రం ఐదు గంటలకు చేరుకున్నారు. ఇంత ఎండలో ఓ అభిమాని ఇలా సైకిల్ తొక్కుకుంటూ రావటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది.

జన సేన ఆఫీసులో పవన్ కళ్యాణ్ ని కలుసుకున్నప్పుడు ఫొటోలు మీ కోసం...

స్లైడ్ షోలో..

రెండు గంటలు సేపు

రెండు గంటలు సేపు

ఎంతో బిజీలో ఉండే పవన్ కళ్యాణ్...తీరిక చేసుకుని ...ఆ అభిమానతో రెండు గంటలు సేపు మాట్లాడారు

 ఇండియన్ జెండా, జన సేన ఫొటో

ఇండియన్ జెండా, జన సేన ఫొటో

ఈ సైకిల్ కు మన భారత జాతీయ పతాకం ని పెట్టి...క్రింద జనసేన ఫొటో పెట్టుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు

ఆనందం చెప్పలేం

ఆనందం చెప్పలేం

పవన్ ని కలిసిన ఆనందం ...రవి కళ్ళలో కనపడింది. తన అభిమాన హీరోని కలిసిన ఆ క్షణాలు మరువలేనివి అంటున్నాడు

ఏం మాట్లాడారు

ఏం మాట్లాడారు

పవన్ అతనితో ...అతని నేపధ్యం, చదువు, కుటుంబం గురించే కాక...యువత సమస్యలు గురించి కూడా చర్చించారు

కూల్ టీ షర్ట్ తో

కూల్ టీ షర్ట్ తో

పవన్ ...కూల్ గా చక్కటి టీ షర్ట్ తో క్యాజువల్ గా ఉన్నారు.

గడ్డం

గడ్డం

పవన్ గడ్డం...ఇప్పుడు ఆయన మొహంలో ప్రత్యేక ఆకర్షణ గా మారటం గమనించవచ్చు

రవి ఏమన్నాడు

రవి ఏమన్నాడు

చాలాకాలంగా పవన్ కళ్యాణ్ ని చూడాలన్న కోరిక తీరినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు.

English summary
“I love Pawan Kalyan, it’s my dream to meet him,” said the young fan from Kharagpur to meet the power star. Pawan warmly welcomed Addanki Ravi.In an attempt to see and meet his favourite star Pawan, Ravi started his journey on cycle on April 3 in Kharagpur and reached Pawan's Jana Sena office on Thursday evening at 5 PM.
Please Wait while comments are loading...