»   » పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఇదిగో, పేరు ‘పోలెనా’ (ఫోటోస్)

పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఇదిగో, పేరు ‘పోలెనా’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఇటీవల గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కారణంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సరదాగా గడిపే అవకాశం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరు కావడంతో మరింత కళ వచ్చిందని అంటున్నారు అభిమానులు.

అన్నా లెజెనివా ద్వారా పవన్ కళ్యాణ్ మరో పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. శ్రీజ పెళ్లి వేడుకలో ఆ చిన్నారి కూడా పాల్గొంది. అల్లు అర్జున్ కొడుకు అయాన్, ఇతర మెగా ఫ్యామిలీ పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి.

పవన్ కళ్యాణ్‌కు ఆల్రెడీ రేణు దేశాయ్ ద్వారా అకీరా అనే కుమారుడు, ఆద్య అనే కూతురు ఉన్న సంగతి తెలిసింది. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. అయితే అన్నా లెజెనివా ద్వారా జన్మించిన పవన్ రెండో కూతురు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. ఆమె ఫోటోస్ కూడా బయటకు రాలేదు. చాలా కాలం తర్వాత శ్రీజ పెళ్లి వేడుకలో ఆ పాప కనిపించింది.

తన రెండో కూతురుకు పవన్ కళ్యాణ్ చర్చిలో 'పోలెనా' అనే పేరు పెట్టినట్లు సమాచారం. అన్నా లెజెనివా క్రిస్టియన్ కావడంతో వారి దేశ సాంప్రదాయ ప్రకారం ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో 'అత్తారింటికి దారేది' షూటింగ్ సమయంలో కూడా పోలెనా పవన్ కళ్యాణ్ తో కనిపించింది.

స్లైడ్ షోలో పవన్ కళ్యాణ్ రెండో కూతురు ఫోటోస్...

పవన్ రెండో కూతురు

పవన్ రెండో కూతురు


పవన్ కళ్యాణ్-అన్నా లెజెనివా దంపతుల ముద్దుల కూతురు పోలెనా

ఎంత ముద్దొస్తోందో

ఎంత ముద్దొస్తోందో


శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ రెండో కూతురు పోలెనా.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది


అత్తారింటికి దారేది షూటింగ్ సమయంలో పోలోనాతో పవన్.

అన్నా లెజెనివా

అన్నా లెజెనివా


పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా

మెగా ఫ్యామిలీ కిడ్స్

మెగా ఫ్యామిలీ కిడ్స్


వీరంతా మెగా ఫ్యామిలీ కిడ్స్. అల్లు అయాన్, పోలెనా తదితరులు

పెళ్లి వేడుకలో

పెళ్లి వేడుకలో


శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనివా

పెళ్లి వేడుకలో

పెళ్లి వేడుకలో


శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనివా

పెళ్లి వేడుకలో

పెళ్లి వేడుకలో


శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనివా

English summary
Looks like Srija's wedding was a re-union of sorts for mega family. When Pawan Kalyan's third wife, Anna Lezhneva was spotted at one of the wedding events of Chiranjeevi's daughter, Srija, it was a picture perfect frame, said many.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu