Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Vakeel Saab జోరు.. ప్రపంచ వ్యాప్తంగా అదే మాట..పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం అభిమానులే కాదు సెలెబ్రిటీలు సైతం ఎంతలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ ప్రభంజనం ముందు కరోనా కూడా చిన్నబోయేలా ఉంది. కరోనాను లెక్కచేయకుండా అభిమానులు వకీల్ సాబ్ కోసం ఎగబడుతున్నారు. అయితే ఇప్పటికే బెనిఫిట్ షోలో, ప్రీమియర్ షోలు పడిపోయాయి. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. అభిమానులు కాలర్ ఎగరేసి మరి దుమ్ములేపుతున్నారు.

సెలెబ్రిటీలు సైతం..
వకీల్ సాబ్ సినిమా కోసం టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక సెలెబ్రిటీలు సైతం ప్రీమియర్స్, బెనిఫిట్,ఫ్యాన్స్ షోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది సెలెబ్రిటీలు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

ఆ దర్శకుడు..
అక్షర సినిమా దర్శకుడు వకీల్ సాబ్ గురించి కామెంట్ చేశాడు. ప్రీమియర్ షోల ద్వారా మంచి రిపోర్ట్ వస్తున్నాయి.. పవర్ స్టార్ మానియా చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను.. వకీల్ సాబ్ టీం మొత్తానికి కంగ్రాట్స్ అంటూ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ గురించి చెప్పేశాడు.

నిర్మాత సైతం..
సూర్యదేవర నాగవంశీ సైతం వకీల్ సాబ్ గురించి చెప్పుకొచ్చాడు. వకీల్ సాబ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన చెప్పినట్టే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. వకీల్ సాబ్ టీంకు నాగ వంశీ ఆల్ ది బెస్ట్ చెప్పేశాడు.
Recommended Video

ఫ్యాన్స్‌కు పూనకాలు..
ఇక అభిమానులు మాత్రం వేరే లెవెల్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. బ్లాక్ బస్టర్ రిపోర్ట్ రావడం ఒకెత్తు అయితే.. కోర్టు సీన్స్‌లో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించిన, నటించని విధంగా ఆడేసుకున్నాడు. రాజకీయ ప్రసంగంలో ఉన్న పవర్‌ను అక్కడా చూపించాడని అభిమానులు గాల్లో తేలిపోతోన్నారు. వకీల్ సాబ్ మొత్తం వన్ మెన్ షో అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.