»   » అన్నయ్యను అలా చూసి పరవశించిన పవన్ కళ్యాణ్!

అన్నయ్యను అలా చూసి పరవశించిన పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన 150వ సినిమాతో సంక్రాంతి బరిలో దూకిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ ను తెరపై చూసిన అభిమానులు పదేళ్ల క్రితం అన్నయ్య ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, అదే గ్రేసు, అదే జోషు... అదిరిపోయే స్టైల్ అంటూ పరవశించి పోతున్నారు.

పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య సినిమాను గురువారం సాయంత్రం వీక్షించారు. శరత్ మరార్, మరికొందరు సన్నిహితులతో కలిసి పవర్ స్టార్ ఈ షో చూసారట. అభిమానుల్లాగే పవన్ కూడా పరవశించి పోయాడని తెలుస్తోంది.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలతో బిజీగా ఉండటం వల్లనే పవన్ కళ్యాణ్ ఆ మధ్య జరిగిన ఖదీ నెం 150 ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కాలేక పోయారు. అంతకు మించి మరేమీ లేదని పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెబుతున్నారు.

‘ఖైదీ నెం 150' ఇండస్ట్రీ రికార్డ్: కలెక్షన్స్ ప్రకటించిన అల్లు అరవింద్

‘ఖైదీ నెం 150' ఇండస్ట్రీ రికార్డ్: కలెక్షన్స్ ప్రకటించిన అల్లు అరవింద్

చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెం 150' తొలి రోజు కలెక్షన్ల విషయంలో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిందని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 చిరంజీవిని ఉద్దేశించి కాదు, కులాల ప్రస్తావన వద్దు, చిరాకేస్తోంది: క్రిష్

చిరంజీవిని ఉద్దేశించి కాదు, కులాల ప్రస్తావన వద్దు, చిరాకేస్తోంది: క్రిష్

చిరంజీవిని ఉద్దేశించి కాదు, కులాల ప్రస్తావన వద్దు, చిరాకేస్తోంది గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 ఖైదీ చూసి రాజమౌళి ఏమన్నారో తెలుసా?

ఖైదీ చూసి రాజమౌళి ఏమన్నారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత మళ్లీ 'ఖైదీ నెం 150' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాపై దర్శకుడు రాజమౌళి కూడా స్పందించారు.

చిరు సినిమా ఇలాగా తీసేది... ఆ సీన్లు నాకు నచ్చలేదు: మురుగదాస్

చిరు సినిమా ఇలాగా తీసేది... ఆ సీన్లు నాకు నచ్చలేదు: మురుగదాస్

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్‌ 150' సినిమాకు మూలం తమిళ సినిమా ‘కత్తి'. అయితే కత్తి దర్శకుడు మురుగదాస్ ఖైదీ నెం 150లోని సీన్లపై అసహనం వ్యక్తం చేసారు.

English summary
Megastar Chiranjeevi's comeback film 'Khaidi Number 150' has taken box office by storm and is rewriting the history with record collections all centers. Meanwhile, Power Star Pawan Kalyan reportedly watched the film last night in a special screening arranged by the makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu