‘పెళ్లి చూపులు’ మూవీ మరో రికార్డ్
ఇటీవల విడుదలై 'పెళ్లి చూపులు' మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డ్ తన సొంతం చేసుకుంది. టాప్ హీరోలు సైతం సాధించలేని ఫీట్ ను ఈ సినిమా సాధించింది. యూఎస్ఏలో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలే ఒకటి రెండు వారాలు ఆడటం కష్టంగా మారింది. మంచి టాక్ వస్తే మహా అయితే మూడు నాలుగు వారారాలు. కానీ పెళ్లి చూపులు మూవీ యూఎస్ఏఏలో ఏకంగా పది థియేటర్లలో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమా ఈ ఘనత ఏ సినిమా సాధించలేదు. స్టార్ ఎట్రాక్షన్ లేకపోయినా.. కేవలం కథా కథనాలను నమ్ముకొని తెరకెక్కించిన పెళ్లి చూపులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లోనూ చరిత్ర సృష్టించింది.
More from Filmibeat
tollywood vijay devarakonda pelli choopulu pelli choopulu review ritu varma టాలీవుడ్ రీతూ వర్మ పెళ్లి చూపులు పెళ్లి చూపులు రివ్యూ విజయ్ దేవరకొండ


Click it and Unblock the Notifications











