»   »  ఫన్నీ: స్టార్స్ తో శ్రుతి హాసన్ సెల్ఫీలు, టాప్ 20 ఇక్కడ (ఫొటోలు)

ఫన్నీ: స్టార్స్ తో శ్రుతి హాసన్ సెల్ఫీలు, టాప్ 20 ఇక్కడ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సెల్ఫీలు అంటే ఎవరికి మోజు ఉండదు చెప్పండి. ముఖ్యంగా మన సెల్ఫీలు వేరే వారు చూడటం కన్నా, సెలబ్రెటీల సెల్ఫీలపైనే మనకు మక్కువ ఎక్కువ. వారు కూడా ఎప్పుడూ క్రేజ్ లో ఉండటానికి తమ అభిమానులకు దగ్గరగా ఉండటానికి ఓ సెల్ఫీ తీసుకోవటం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం పనిగా పెట్టుకున్నారు. అలాంటివాళ్లలో శ్రుతి హాసన్ ఒకరు. ఆమె ..విషయంలో ఓ నాలుగు సెల్ఫీలు ఎక్కువే చదవింది.

విశ్వనాయకుడు కమల్ హాసన్ కుతురిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా ఆ ముద్రని అచిరకాలంలోనే చెరిపేసుకుని, తనకంటూ క్రేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకుంది శ్రుతిహాసన్. ఆమె కేవలం యాక్ట్ర్రస్ గా మాత్రమే కాక సంగీత దర్శకురాలిగా, సింగర్ గానూ తన ప్రత్యేకతలు చూపుతూ ముందుకు దూసుకోపోతోంది. ఇంచు మించు అందరి పెద్ద హీరోలతోను నటించి మెప్పించింది ఈ హీరోయిన్.

బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటీ హీరోల దగ్గరనుండి, టాలీవుడ్ హీరోలైన ఎన్ఠీఆర్, మహేష్, పవన్, రామ్ చరణ్ లాంటి వారితోను చేసి మరింత క్రేజ్ హీరోయిన్ గా ఎదిగింది. వీటన్నింటికి సాక్ష్యంగా తన సెల్ఫీలను చూపెడుతోంది. మీరు ఇక్కడ సరదాగా వాటిన్నటిపై ఓ లుక్కేయవచ్చు.

ప్రస్తుతం శ్రుతిహాసన్ సూర్య హీరోగా రూపోందుతున్నా సింగం -3 లోను, నాగచైతన్య హీరోగా రూపోందుతున్న మళయాలి చిత్రం ప్రేమం రీమేక్ లోను , మరో హిందీ సినిమాలోనూ నటిస్తు బిజీగా వుంది.

శృతి వివిధ సందర్బాల్లో సరదాగా దిగిన సెల్ఫీలు ఈ క్రింద చూడండి

సెల్ఫీస్

సెల్ఫీస్

నా కెరీర్ లో మంచి సెల్ఫీలు ఇవే అని అనుకుంటున్నారా...కాదు మరిన్ని వున్నాయి.

డాడీ

డాడీ

ఇది మా డాడీ విశ్వరూపం. మీరు ఎప్పుడు చూసివుండరు అందుకే మీకు ఈ సెల్ఫీ గిఫ్ట్.

మీ అండ్

మీ అండ్

నేను, నాతో హీరో సూర్య...మాములుగా తీసుకున్నది...కాకపోతే బ్లాక్ ఆండ్ వైట్ కాంబినేషన్

షారుక్

షారుక్

షారుక్ ఖాన్ తో సెల్ఫీ ఆంటే సాహాసం అనుకున్నారా...ఇది చాలా ఈజీనే

సాంప్రదాయంగా

సాంప్రదాయంగా

అక్షయకుమార్ తో సాంప్రదాయంగా వుండాలి..లేకపోతే బాస్ కి కోపం వస్తుంది.

ఆనందం

ఆనందం

విశాల్ తో సెల్ఫీ చాలా ఈజీ...త్వరగా ఒప్పుకుంటాడు...ఆనందంగా నవ్వుతాడు కూడా

ఇదోరకం

ఇదోరకం

రణ్ బీర్ కపూర్ తో సెల్ఫీ అంటే ఈ మాత్రం అల్లరి వుండాలి కథా

 చెప్పుకోండి

చెప్పుకోండి

నాతో సెల్ఫీ దిగిన ఈ సుందరి ఎవరో చెప్పుకోండి చూద్దాం

అన్ హ్యాపి

అన్ హ్యాపి

నేను హ్యాపిగానే సెల్ఫీ ఇచ్చాను...కానీ అతనే సరిగ్గా పోజు ఇవ్వలేదు.

మహా

మహా

ఈ బుగ్గలు మహా మెత్తగా వున్నాయి...అందుకే ఇలా లాగేసా

ఫంక్షన్ లో

ఫంక్షన్ లో

రకుల్ ప్రీత్ సింగ్ తో ఇలా ఓ ఫంక్షన్ లో తీసిన సెల్ఫీ..బాగుందా

చైతు తో

చైతు తో

నాగచైతన్యతో సెల్ఫీ కొద్దిగా క్రేజ్ గా వుండాలని ట్రై చెస్తుంటే...ఇంతలోనే తీసెసారు

నా పక్కన

నా పక్కన

నా పక్కనున్న ఈ మిల్క్ బ్యూటి ఎవరో కనిపెట్టండి

పిల్లలా

పిల్లలా

ఈ సెల్ఫీలో నేను చిన్న పిల్లలా వున్నాను..మరి నాపక్కన అబ్బాయి ఎవరో కనిపెట్టండి

చెర్రితో

చెర్రితో

సెల్ఫీలోనే రామ్ చరణ్ నాకు కన్నుకొడుతున్నాడు...ఇది నిజంగా హైలెట్ కదా

లిప్ కాదు

లిప్ కాదు

ఇదేదో లిప్ కిస్ అనుకుంటారేమో...అదేం కాదు, కేవలం సెల్ఫీ మాత్రమే ఇది

తప్పదు

తప్పదు

పెద్దవారితో, పద్దతిగా వుండాలి, అందుకే ఖుష్బుతో ఇలా ట్రెడిషనల్ సెల్ఫీ

బాగున్నాకదా

బాగున్నాకదా

ఈ సెల్ఫీలో నేను అందంగా వున్నాను కదా..

చూడండి

చూడండి

నేను లిప్స్ కు లిప్ స్టిక్ రాసుకున్నాను...బాగుందా

లైట్

లైట్

ఈ సెల్ఫీకి కాస్త లైటింగ్ ఎక్కువైంది.

ఎవరో

ఎవరో

నాతో ధైర్యంగా సెల్ఫీ దిగిన ఈ అందగాడు ఎవరో కనిపెట్టండి..చూద్దాం

English summary
Shruti Haasan is known for flaunting her attractive looks by posting photos and selfies on her social media platforms like Twitter and Instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu