»   »  హృతిక్ రోషన్ ఇల్లు (ఫొటోలు), చూస్తే మీరు ఖచ్చితంగా అసూయపడతారు

హృతిక్ రోషన్ ఇల్లు (ఫొటోలు), చూస్తే మీరు ఖచ్చితంగా అసూయపడతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: షారూఖ్ ఖాన్ మన్నత్ నుంచి అమితాబ్ బచ్చన్ జల్సా, దుబాయి లో అభిషేఖ్ బచ్చన్ కట్టుకున్న విల్లా..ఇలా ఏవి చూసినా సెలబ్రెటీలు ఇళ్లు ఇంద్ర లోకం ను తలపిస్తాయి. తాము అభిమానించే సెలబ్రెటీలు ఉండే ఇళ్లు అంటే సామాన్యులకు ఆసక్తే.

సూపర్ స్టార్స్ జీవితం ఎలా ఉంటుంది, వాళ్లు ఉండే ఇళ్లు ఎలా ఉంటాయి. మనం ఉండే ఇళ్లు లాగే అవి కూడా ఉంటాయా..అనే సందేహాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మీరు హృతిక్ రోషన్ ఫ్యాన్ కాకపోయినా ఈ ఫొటోలు మీకు ఆనందం కలిగిస్తాయి..ఆశ్చర్యం అనిపిస్తాయి.

ఈ హీరోయిన్ బంగ్లా ముందు షారూఖ్ భవంతి కూడా బలాదూరే(ఫొటోలు)

ఇక హృతిక్ ఫ్యాన్ అయితే ఈ ఫొటోలు ఖచ్చితంగా దాచి పెట్టుకుంటారు. అసలు ఇంత అందంగా ఇంటీరియర్ ని డెకరేట్ చేసిన వారి ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేం. సెలబ్రెటీల లైఫ్ ని చూసి అసూయ పడకుండాను ఉండలేం. సీ పేసింగ్ లో ఉన్న ఈ ఇంటిని చూసి హృతిక్ మురిసిపోతూంటాడట. ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది..అనే లెక్కలు కాకుండా ఎంత అందంగా ఈ ఇల్లు ఉంది అని చూసి ఎంజాయ్ చేయండి.

ఆర్టిస్టిక్ వాల్

ఆర్టిస్టిక్ వాల్

హృతిక్ స్పెషల్ గా అడిగి డిజైన్ చేయించుకున్నాడు. వాల్ మొత్తం ఫొటో గ్రాఫ్స్ తో నింపేసారు.

పిల్లలతో

పిల్లలతో

హృతిక్ తన పిల్లలతో ఇలా ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తూంటాడు

రీడింగ్ రూమ్

రీడింగ్ రూమ్

ప్రశాంతంగా పుస్తకాలు చదువుకోవటంలో ఉన్న కిక్కే వేరు. ఆ కిక్ హృతిక్ కు తెలిసినట్లుంది

స్వర్గంలో

స్వర్గంలో

తను ఇంటిదగ్గర గడిపే కొద్ది సేపు ఓ స్వర్గంలాగ ఉండాలని ఫీలయ్యే ఇలా డిజైన్ చేసాడట

ఫ్రంట్ రూమ్ లో

ఫ్రంట్ రూమ్ లో

హృతిక్ ఇంట్లోకు రాగానే ఈ గదే అందరినీ పలకరిస్తుంది.

సేఫ్ గా సెక్యూర్ గా

సేఫ్ గా సెక్యూర్ గా

ఇంటికి రాగానే అది సేఫ్ గా సెక్యూర్ గా ఉన్న ఫీలింగ్ తన ఇల్లు ఇవ్వాలంటాడు హృతిక్

క్యూట్ గా

క్యూట్ గా

ఈ గది చూడండి..ఎంత క్యూట్ గా ఉండేలా డిజైన్ చేసారో... అద్బతం కదూ

పిల్లలకు ప్రత్యేకం

పిల్లలకు ప్రత్యేకం

హృతిక్ తన పిల్లల కోసం ఇదిగో ఈ గదిని ఇలా డెకరేట్ చేసి ఇచ్చాడు

రకరకాల దేశాల నుంచి

రకరకాల దేశాల నుంచి

హృతిక్ తన ఇంటి డెకరేషన్ కోసం రకరకాల దేశాల నుంచి తెప్పించిన ఇలాంటి ఐటమ్స్ తో నింపేసారు.

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

సర్లేండి ఇప్పటివరకూ హృతిక్ రోషన్ ఇల్లు చూసారు కదా..ఇప్పుడు అభిషేక్ బచ్చన్ విల్లా చూడండి.

English summary
From Shah Rukh Khan’s Mannat to Abhishek Bachchan’s Jalsa, celebrity homes have always caught public attention. We as outsiders have always been curious to know how it is to live a life of a superstar. If you're a Hrithik Roshan fan and have always thought how it would be to live like Hrithik Roshan, here's your chance to know your superstar a little better.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu