»   » మితిమీరిన నమిత అందాలు(ఫోటో ఫీచర్)

మితిమీరిన నమిత అందాలు(ఫోటో ఫీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు కానీ.. అది నమిత విషయంలో నిజం కాదు. శ్రీను వైట్ల సొంతం చిత్రంతో తెలుగుకి పరిచయమైన నమిత... తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషలన్నిటిలోనూ కలిపి నలభై చిత్రాల వరకూ చేసింది. దాదాపు పది సంవత్సరాల కెరీర్ గల ఈ భారీ అందాల సుందరి... కేవలం అందాల ప్రదర్శనకే అన్నట్లుగా సినిమాలూ చేస్తూ ఓ వర్గాన్ని ఆకర్షిస్తోంది.

  నమిత అంటే ఆమె అభిమానులుకు ఎంత అభిమానం అంటే ఆమెకు గుడి కూడా కట్టేసి పూజలు చేసేస్తున్నారు. ఆమె సినీ రగం నుంచి తప్పుకుని బిజినెస్ లోకి పూర్తిగా దిగుతానంటే వారంతా కుదరదని ఆమెను కలిసి చెప్పి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టమని కోరారు. చేసేవి చిన్నా చితకా చిత్రాలే అయినా నమితతో చేస్తే బిజినెస్ కి మాత్రం ఢోకా ఉండదనే పేరు తెచ్చుకుంది. అయితే ఆమెతో చేయగలిగే హీరోలే ఇండస్ట్రీలో ఉండకపోవటం సమస్య అయ్యింది.

  బాలకృష్ణ సింహా తర్వాత నమిత నటించిన ఏ చిత్రమూ రిలీజ్ అవ్వలేదు. సింహాలో ఆమె చేసిన మహేశ్వరి అనే ప్రొపెసర్ పాత్రకు ఆమెకు పేరు అయితే వచ్చింది, ఆమె చేసిన టైటిల్ సాంగ్ లో కూడా అదరకొట్టింది కానీ కెరీర్ కి ప్లస్ కాలేదు.

  భిళ్లాలో ప్రభాస్ గర్ల్ ప్రెండ్ లీసా గా చేసింది. ఆమె బికిని వేసి మరీ అలరించే ప్రయత్నం చేసింది. ఆమె గ్లామర్ షో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా మారింది.

  రాజశేఖర్ చిత్రం నాయకుడులో ఆమె హీరోయిన్ గా చేసింది. సాగర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కూడా ఫెయిల్యూర్ అయింది.

  రవితేజతో ఆమె చేసిన ఒక రాజు ఒక రాణి చిత్రం ఆమెకు బ్రేక్ ఇస్తుందని భావించింది. ఆ చిత్రంతో ఆమె స్టార్ హీరోల సరసన బుక్కవుతుందనుకున్నారు. కానీ సినిమా ఫెయిల్యూర్ అవటంతో ఆమె సెక్సీ ఇమేజ్ తో మిగిలిపోయింది.

  శ్రీకాంత్, ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన ఒక రాధ.. ఇద్దరు కృష్ణులతో చేసింది కానీ ఆ సినిమా కూడా ఆడలేదు.

  తనకంటూ అభిమానులని తయారు చేసుకున్న నమత కి ఓ సమయంలో గుడి సైతం కట్టేలా ఎదిగింది. ఆమె కెరీర్ ని చూస్తే... సిల్క్ స్మిత తర్వాత ఆ ప్లేసులోకి వచ్చిదంటారు విశ్లేషకులు. ఆమె గ్లామర్ ని ఓ గుర్తు చేసుకుంటే...

  English summary
  Actress Namitha, who entered films with Telugu movie Sontham, has acted in five languages like Telugu, Tamil, Kannada, Malayalam and Hindi. This Pancha Bhashya star has appeared in more than 40 films of different languages in her career spanning 10 years and she is considered as one of the most popular actress in South India.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more