»   » ‘చంద్ర’మూవీలో హాట్ హాట్‌గా శ్రీయ(ఫోటో ఫీచర్)

‘చంద్ర’మూవీలో హాట్ హాట్‌గా శ్రీయ(ఫోటో ఫీచర్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగుళూరు : హీరోయిన్ శ్రీయ ప్రస్తుతం 'చంద్ర' అనే కన్నడ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆమె రాజకుమారిగా 'మహారాణి అమ్మన్ మణి చంద్రావతి' పాత్రలో నటిస్తోంది. వయసు పెరుగుతున్నా కూడా నవనవలాడే సౌందర్యాన్ని కోల్పోని శ్రియ ఈచిత్రంలో మరింత గ్లామర‌స్‌గా కనిపించనుంది.

  ఈ చిత్రంలో ప్రేమ్ కుమార్, శ్రీయ ప్రేమికులుగా నటిస్తున్నారు.

  ఈ చిత్రంలో శ్రీయ కలరి ఫైట్ చేసే వీర నారిగా శ్రీయ కనిపించనుంది.

  ప్రమ్ కుమార్, శ్రీయ మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకోనున్నాయి.

  ఈ సినిమాలో తాను పోషిస్తున్నది రాజకుమారి పాత్రే అయినా, అది నేటి కాలంలో జరిగే కథగానే ఉంటుందనీ, చారిత్రికంగా ఉండదనీ ఆమె అంటోంది శ్రీయ.

  ఎప్పుడూ కురచ దుస్తుల్లో కనిపించే శ్రియా, తొలిసారిగా ఇలా చీరలో కనిపించడం మనకు కొత్తే అయినప్పటికీ... ఆమె బ్రాండ్ సెక్సీతనాన్ని మాత్రం ఇందులో కూడా మనం చూడచ్చట!

  ఇప్పటి వరకు కనిపించనంత వైవిద్యంగా శ్రీయ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుంది. లేడీ డైరెక్టర్ రూపా అయ్యర్ దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈచిత్రంలో శ్రీయ అందాల ఆరబోతతో గ్లామరస్ గా అలరించనుంది.

  సరైన అవకాశాలేక కొట్టుమిట్టాడుతున్న శ్రీయ ఈచిత్రం తన కెరీర్ ను మళ్లీ నిలబెడుతుందని ఆశిస్తోంది. అందుకే తెలుగు, తమిళం, హిందీ బాషల్లో తను తీసుకుంటున్న పారితోషికం కంటే తక్కువ తీసుకుని ఈ చిత్రం చేస్తున్నారట. తమిళం, కన్నడ బాషల్లో 'చంద్ర' మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన శ్రీయ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి.

  English summary
  Shriya Saran, the one-time most sought after actress of South, is returning to Kannada films with Roopa Iyer's Chandra. She had debuted in Sandalwood in Puneet Rajkumar's Arasu in 2007 where she had done a cameo. This is Shriya Saran's first full-fledged film in Kannada film industry. After working with many South Indian top directors and actors, including Rajinikanth, the hot and happening lass is playing the female lead in multilingual Chandra.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more