»   » అయ్యో...,నాని హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ తేడా కొట్టింది, అందం పెరుగుతుందని వెళ్తే...

అయ్యో...,నాని హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ తేడా కొట్టింది, అందం పెరుగుతుందని వెళ్తే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగుతున్న హీరోయిన్స్ చాలా మంది సర్జరీలు చేయించుకున్నవారే. అందులో కొందరు ముక్కుకు చేయించుకుంటే మరికొందరు పెదాలకు చేయించుకుంటున్నారు. ఇవి చాలదంటున్నట్లు మరికొందరు తమ వక్షోజాలకు సర్జరీ చేయించుకుని అందాలు పెంచుకుంటున్నారు. అయితే అన్ని ప్లాస్టిక్ సర్జరీలు సక్సెస్ ఫుల్ గా ఉంటాయని చెప్పలేం. కొన్ని తేడా కొడుతూంటాయి. ఇప్పుడు అదే పరిస్దితి వాణి కపూర్ ది.

హీరోయిన్స్ తమ సహజ సిద్ధమైన శరీరాకృతికి భిన్నంగా అందంగా కనిపించేందుకు వీటిని చేయించుకొని వెండి తెరపై వెలుగులు విరజిమ్ముతున్నారు. ముఖ్యంగా మన దేశంలో బాలీవుడ్ పెద్ద మార్కెట్ కావటంతో అక్కడ స్టార్స్ ఈ సర్జరీలను చాలా కామన్ గా తీసుకుంటున్నారు.

ఇంతకీ ఈ సర్జరీల వీరి కెరీర్ కు ఎంత వరకూ ఉపయోగపడుతున్నాయి అనేది ముందు చూడాలంటే వారు సర్జరీకు ముందు తర్వాత ఏ విధంగా మార్పులు వచ్చాయి అనేది గమనిస్తే చాలు... తమ ముఖవర్చసు, ఇతర శరీర భాగాలకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటూ తమ అందాలను ఆరబోస్తున్నారు. ఇప్పుడు వాణి కపూర్ పరిస్దితి అలాగే ఉంది. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక చూసినవాళ్లు వెటకారం చేస్తున్నారు.

సర్జరీ చేయించుకున్నాక ఎలా ఉందనేదే

సర్జరీ చేయించుకున్నాక ఎలా ఉందనేదే

ఆహా కళ్యాణం సినిమాలో నాని సరసన మెరిసిన తార వాణికపూర్. ఈ బాలీవుడ్ భామ ఆ మధ్యన తన పెదాలకు కాస్మిటిక్ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకుంది. సర్జరీ అయిన తర్వాత ఆమె చేసిన బాలీవుడ్ చిత్రం బేఫికర్ ట్రైలర్స్, టీజర్స్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఈ నేపద్యంలో అందరి దృష్టీ వాటి మీద కన్నా ఆమె ప్లాస్టిక్ సర్జరీ మీద పెడుతున్నారు.

అసలు బాగోలేదు

అసలు బాగోలేదు

ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక కంటే అంతకు ముందే నాచురల్ బ్యూటీలాగ ఉండేదని విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె సర్జరీపై కౌంటర్స్ ఓ రేంజిలో పడుతున్నాయి. క్లియర్ గా ఆమె సర్జరీ తెలిసిపోతోందని, ఆమె డిజప్పాయింట్ చేసిందని చెప్తున్నారు.

అంత గొప్ప డైరక్టర్ తో...

అంత గొప్ప డైరక్టర్ తో...

‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' బాలీవుడ్ లోనే కాదు ఇండియాలో వచ్చిన ప్రేమకథల్లో ఓ ట్రెండ్‌. షారుఖ్‌ఖాన్‌, కాజోల్‌లను వెండితెరపై చూడముచ్చటైన జంటగా కలకాలం గుర్తుండిపోయేలా చేసిన చిత్రమిది. ఈ చిత్రాన్ని అంత అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు ఆదిత్య చోప్రా. ‘మొహబ్బతే', రబ్‌ నే బనా ది జోడీ' లాంటి హిట్‌ చిత్రాలు ఆయన్నుంచి వచ్చినవే. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘బేఫికర్‌'.

నేటి తరం ఆలోచనలే

నేటి తరం ఆలోచనలే

‘90ల నాటి పరిస్థితులకు అనుగుణంగా ‘దిల్‌వాలే..'ను తీర్చిదిద్దారు. ‘బేఫికర్‌' నేటితరం ఆలోచనలకు అద్దంపట్టేలా ఉంటుంద'ని నిర్మాత చెబుతున్నాయి. రణ్‌వీర్‌సింగ్‌, వాణీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్ర ప్రయాణం తొలి నుంచీ ఆసక్తిగానే సాగుతుంది అంటున్నారు.

పాట మొత్తం లిప్ లాక్ లే

పాట మొత్తం లిప్ లాక్ లే

ఈ చిత్రంలో ‘లబోన్‌ క కరోబార్‌..' అంటూ సాగే వీడియో గీతంలోని ప్రతి ఫ్రేములోనూ లిప్ లాక్ కిస్ లే. ఈ పాట యూత్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

సినిమా కాన్సెప్టు ఇదే

సినిమా కాన్సెప్టు ఇదే

ధరమ్‌, సైరా అనే ఓ జంట మధ్య నడిచే కథ ఇది. ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ ‘ఐ లవ్‌ యూ' లాంటి మాటలు వీళ్లకు నచ్చవు. వీళ్లకు తెలిసిందల్లా హద్దుల్లేకుండా జీవితాన్ని ఆనందించడమే. ఓ బంధానికి కట్టుబడి ఉండటం అసలు నచ్చదు. మరి చివరకు వీరి కథ ఎలా ముగుస్తుందో వెండితెరపైనే చూడాలి.

అందాల ఆరబోతే కాదు

అందాల ఆరబోతే కాదు

రణ్‌వీర్‌, వాణీల మధ్య కెమిస్ట్రి బాగా కుదిరిందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. వాణీ కపూర్‌ అందాల ఆరబోతే కాదు.. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ లోదుస్తుల్లో డ్యాన్స్‌ చేసే సన్నివేశాలు ఉన్నాయి. డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

అక్కడే ట్రైలర్ ని

అక్కడే ట్రైలర్ ని

రణ్‌వీర్‌సింగ్‌.. వాణికపూర్‌ జంటగా నటించిన 'బేఫికర్‌' చిత్రం తొలి ట్రైలర్‌ను పారిస్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రణ్‌వీర్‌ అభిమాని ఒకరు స్టేజ్‌పైకి వచ్చి 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రంలోని డైలాగ్‌ చెప్పి రణ్‌వీర్‌ను మెప్పించాడు.

 అక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్స్

అక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్స్

రణ్‌వీర్‌ మాట్లాడుతూ.... ''గతంలో నాకు ఇండియన్‌.. ఫ్రెంచ్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉండేవారు. ఇండియన్‌.. ఫ్రెంచ్‌ అమ్మాయిలు సున్నిత మనస్కులు, మగవారికంటే ధైర్యవంతులు. వారితో నాకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అంతమందిలో ఇతను చెబుతున్న ఆవిడ ఎవరో నేను గుర్తించలేను'' అన్నాడు రణ్‌వీర్‌.

అడల్డ్ మూవీలా..

అడల్డ్ మూవీలా..

బాలీవుడ్ చిత్రం ''బేఫికర్'' లిప్‌లాక్‌ల పరంగా గత రికార్డులన్నింటిని చెరిపివేస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్ని ముద్దు సీన్లు ఉంటే అది ఖచ్చితంగా అడల్ట్ మూవీ రేంజిలొ ఉంటుందని అందరూ అనుకోవడం సహజం, కానీ ఇది ''దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే" లాంటి అద్బుతమైన ప్రేమ కథ ని అందించిన దర్శకుడు తీస్తున్న సినిమా.అయితే ఈ సీన్లేవీ కావాలని ఇరికించినవి కాదనీ. కథలో తప్పనిసరి కాబట్టే ఈ ముద్దు సీన్లు ఉంటాయని అంటున్నాయి.

 సెమీ న్యూడ్ గా నిలబెట్టి మరీ

సెమీ న్యూడ్ గా నిలబెట్టి మరీ

ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల‌యిన పోస్టర్స్ . అన్నింట్లోనూ కామన్ గా క‌నిపించింది లిప్ లాక్ సీన్లే. ఒక పోస్ట‌ర్ లో అయితే హీరో ముందుకు తిరిగి నిల్చుంటే.. వెన‌కాల సెమీ న్యూడ్ గా అమ్మాయిలు త‌మ బ్రా లని గాల్లోకి ఎగ‌రేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ బాలీవుడ్ సినిమాలో లేని విధంగా ఏకంగా 24 ముద్దు సీన్లు ఉండ‌బోతున్నాయ‌ట‌.

షాక్ ఇస్తోంది

షాక్ ఇస్తోంది

ఇదివరలో మల్లికా షెరావత్ "ఖ్వాయిష్" చిత్రమే అత్యధిక లిప్‌లాక్‌లు కలిగిన సినిమా అనిపించుకుంది. కానీ ఇప్పుడు ఆదిత్య చోప్రా "బేఫికర్" చిత్రం ఆ రికార్డును సైతం తిరగరాసింది. ఈ మూవీ పోస్టర్ ల‌ను చూస్తుంటే బాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. ఇన్నీ ముద్దులా అంటూ పెదాలను కొరుక్కుంటున్నారు ప్రేక్ష‌కులు..

Read in English:
English summary
Recently, the trailer of much awaited film of the year, Befikre, released and instantly it became a butt of jokes! Twitterati loved the over-energetic acting of Ranveer but they looked way too disappointed with Vaani Kapoor, the lead actress of the film! Vaani's lip job seems quite clear, but only the actress can confirm these reports. A few of them also compared Vaani's acting skills with Katrina Kaif and bashed the actress for her cosmetic surgery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu