కత్తి మహేష్‌పై పరువు నష్టం దావా వేస్తా.. నా సోదరిపై అలాంటి ఆరోపణలా? పూనమ్ సోదరుడు

By Rajababu

Recommended Video

పూనమ్ సూసైడ్ వెనుక నిజాలు ఇవేనట ! సోషల్ మీడియాలో వైరల్..!

టెలివిజన్‌లో ఆ స్థూలకాయుడ్ని చూసి భరించలేకపోతున్నాం అంటూ పరోక్షంగా సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై సోషల్ మీడియాలో సినీ నటి పూనమ్ కౌర్ కామెంట్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై ఎన్‌కౌంటర్ ఇస్తూ పవన్‌కు నాలుగో భార్యగా ఉండటానికి ఆమె సిద్ధపడ్డారు అనే కత్తి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పూనమ్ సోదరుడు శ్యాంసింగ్ తీవ్రంగా స్పందించారు.

పూనమ్‌కు కత్తి మహేశ్ సవాల్

పూనమ్‌కు కత్తి మహేశ్ సవాల్

పూనమ్ కౌర్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకొని పవన్ కల్యాణ్‌కు కత్తి మహేష్ సవాల్ విసిరాడు. తనతో చర్చకు రావాలి. నేను ఆదివారం ప్రెస్ క్లబ్‌లో వేచి ఉంటాను అని ఛాలెంజ్ చేశాడు.

 ఆరు ప్రశ్నలతో ఆరోపణలు

ఆరు ప్రశ్నలతో ఆరోపణలు

పవన్ కల్యాణ్ గానీ, పూనమ్ కౌర్ గానీ కత్తి మహేష్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో మీడియా సమావేశంలో పూనమ్ కౌర్‌కు ఆరు ప్రశ్నలు సంధించాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఏపీ చేనేత పదవి ఎలా వచ్చింది? జల్సా సినిమా సందర్భంగా పూజుల ఏమిటీ అంటూ ఉవ్వెత్తున లేచాడు.

పూనమ్ కౌర్ సోదరుడి స్పందన

పూనమ్ కౌర్ సోదరుడి స్పందన

తనపై సంధించిన ఆరు ప్రశ్నలకు పూనమ్ స్పందించలేదు గానీ ఆమె తమ్ముడు శ్యాంసింగ్ సోమవారం స్పందించాడు. తన సోదరికి ఏ దర్శకుడితో విభేదాలు లేవు. కత్తి మహేష్ ఆరోపణలు అవాస్తవం అని మీడియాకు వివరణ ఇచ్చారు.

 పూనమ్ గురించి ఏం తెలుసు?

పూనమ్ గురించి ఏం తెలుసు?

నా సోదరి పూనమ్ గురించి కత్తి ఏమాత్రం తెలియదు. నిఫ్ట్‌లో నా చెల్లెలు పూనమ్ కౌర్ ఫ్యాబ్రిక్ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివింది. నా సోదరికి చేనేతపై అవగాహన ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం పూనమ్‌ను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

పరువు నష్టం దావా వేస్తా

పరువు నష్టం దావా వేస్తా

ఏపీ చేనేతకు పూనమ్ బ్రాండ్ అంబాసిడర్ కావడానికి పవన్ కల్యాణ్ కారణం అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై శ్యాంసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన సోదరి పూనమ్‌కౌర్‌ను అవమానించిన కత్తి మహేష్‌పై పరువు నష్టం దావా వేస్తామని శ్యాంసింగ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X