»   »  'సువర్ణసుందరి' ప్రీ లుక్ సూపర్: పూర్ణకు ఇది 'బాహుబలి' స్దాయి సినిమా

'సువర్ణసుందరి' ప్రీ లుక్ సూపర్: పూర్ణకు ఇది 'బాహుబలి' స్దాయి సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో అవును సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువైంది పూర్ణ. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్, మలయాళం, కన్నడలోనూ తన ప్రతిభను చాటుకుంది. పలు హిట్ చిత్రాల్లో నటించిన పూర్ణ...సినిమా వస్తోందంటే ట్రేడ్ లోనూ మంచి క్రేజ్ వస్తోంది. దాంతో ఆమెపై ఎంత బడ్జెట్ పెట్టి సినిమా చేయటానికైనా నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు సైతం ఆమెతో ప్లాన్ చేయటానికి వెనుకాడటం లేదు.

Poorna's Suvarna Sundari movie Pre look released

అదే వరసలో ఇప్పుడు పూర్ణ ప్రధాన పాత్రలో 'సువర్ణసుందరి' చిత్రం రూపొంది,రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ లుక్ ని విడుదల చేసారు. ఇక్కడ మీరు ఆ ప్రీ లుక్ ని చూడవచ్చు.అంజలిదేవి,అక్కినేని కాంబినేషన్ లో వచ్చిన ఆ పాత చిత్రం నుంచి కేవలం టైటిల్ మాత్రమే తీసుకున్నామని చెప్పబడుతున్న ఈ చిత్రం కన్నడంలో నాలుగుకోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు.

English summary
Actor Poorna, who made her mark in Sandalwood with the 2009 hit Josh, is eagerly awaiting her upcoming film Suvarna Sundari. Suvarna Sundari first look poster will out officially on July 14, have to wait to know more details about this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu