ప్రజాసేవకుడిగా రూపొందేందుకు తన మైండ్ సెట్ ను ట్యూన్ చేసుకోవాలని దర్శక,రచయిత పోసాని కృష్ణమురళి,చిరంజీవికి సలహా ఇస్తున్నారు. చిరంజీవి పబ్లిక్ సర్వెంట్ గా రూపొందవద్దని ఆయన అభిలషిస్తున్నాడు. చిరంజీవి సోదరుడు నాగబాబు హీరోగా ఆపదమొక్కులవాడు సినిమా రూపొందించిన పోసాని ఈ సినిమా కూడా ఆపరేషన్ దుర్యోధన సినిమాలాగే రికార్డులు సృష్టిస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.