Prabhas in Mission Impossible 7: టామ్ క్రూజ్ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా..క్లారిటీ ఇచ్చిన హాలీవుడ్ దర్శకుడు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ ప్రయాణం ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగోడు హాలీవుడ్ వెండితెరపై పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక హాలీవుడ్ దర్శకుడు ప్రభాస్ కూడా హాలీవుడ్ తెరపై కనిపించనున్నట్లు చెప్పడని ఒక న్యూస్ అయితే వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

పెళ్లిపీటల మీదే రొమాన్స్.. వైరల్ అవుతున్న నవ దంపతుల ఫోటో షూట్..

ప్రభాస్ కటౌట్ కు తగ్గట్లుగానే

ప్రభాస్ కటౌట్ కు తగ్గట్లుగానే

రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతాయని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. దర్శకులు కూడా ప్రభాస్ కటౌట్ కు తగ్గట్లుగానే హై వోల్టేజ్ యాక్షన్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు బాహుబలి అనంతరం అతనితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు మైండ్ లో ఫిక్స్ అయ్యారు.

మీరు ఎప్పుడూ చూడని సమంత అక్కినేని ఫోటోలు.. లేలేత అందాలతో గ్లామర్‌గా (ఫోటోలు)

హాలీవుడ్ లో ప్రభాస్

హాలీవుడ్ లో ప్రభాస్

ఇక ప్రభాస్ పై హాలీవుడ్ టెక్నీషియన్స్ దృష్టి కూడా పడింది. గతంలోనే మనోడు హాలీవుడ్ సినిమాల్లో నటించాడనికి రెడీగా ఉన్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ఆ నమ్మకంతోనే నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథను ఏకంగా హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. వైజయంతి బ్యానర్ అందుకోసం భారీగా ఖర్చు చేయబోతోంది.

బికినీలో రాయ్ లక్ష్మీ.. పరువాల సంపదను అలా ఆరబోస్తూ...

టామ్ క్రూజ్ తో..

టామ్ క్రూజ్ తో..

ఇక ప్రస్తుతం ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ మిషన్: ఇంపాజిబుల్ 7లో టామ్ క్రూజ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది. ఆ సినిమా దర్శకుడు దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతీయ నటుడు ప్రభాస్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించటానికి ముందుకు వచ్చారని చెప్పినట్లు సమాచారం.

బ్రా లేకుండా శ్రీయ సరన్ ఎద అందాల ప్రదర్శన.. భర్తతో ఆ భంగిమలో బ్యూటీ

రాధేశ్యామ్ కోసం ఇటలీ వెళ్లినప్పుడు

రాధేశ్యామ్ కోసం ఇటలీ వెళ్లినప్పుడు

రాధేశ్యామ్ షూటింగ్ కోసం గత ఏడాది ప్రభాస్ ఇటలీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు బాహుబలి స్టార్‌కు దర్శకుడు స్క్రిప్ట్‌ను వివరించాడట. క్రిస్టోఫర్ కు ప్రభాస్ సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ టీమ్ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచింది. రాధేశ్యామ్ షూటింగ్ తో పాటు ప్రభాస్ మిషన్: ఇంపాజిబుల్ 7కు సంబంధించిన యాక్షన్ సీన్స్ ను కూడా ఒకేసారి పూర్తి చేశారట.

Recommended Video

Mission: Impossible – Fallout Movie Review మిషన్ ఇంపాజబుల్ సినిమా రివ్యూ
మిషన్: ఇంపాజిబుల్ 7 రిలీజ్ ఎప్పుడంటే..?

మిషన్: ఇంపాజిబుల్ 7 రిలీజ్ ఎప్పుడంటే..?

టామ్ క్రూజ్ కెరీర్ లోనే మరొక బిగ్గెస్ట్ మూవీగా రానున్న మిషన్: ఇంపాజిబుల్ 7 లో ప్రభాస్ నటిస్తున్నారు అంటే అతని స్థాయి మరొక లెవెల్ కు వెళ్లినట్లే అని టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా యునైటెడ్ స్టేట్స్ లో 2022 మే 27న విడుదల కానుంది. ఇక భవిష్యత్తులో మిషన్: ఇంపాజిబుల్ కొనసాగింపుగా మరో రెండు సినిమాలు కూడా రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X