»   » 'నువ్వు నాకు నచ్చావ్' డైరక్టర్ విజయ్ భాస్కర్ నెక్ట్స్ రిలీజ్

'నువ్వు నాకు నచ్చావ్' డైరక్టర్ విజయ్ భాస్కర్ నెక్ట్స్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా పరిచయమవుతోన్నచిత్రం 'ప్రేమ కావాలి'. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా హీరో ఆది మాట్లాడుతూ...తొలి సినిమానే ఇంతమంచి టెక్నీషియన్లతో అదీ విజయభాస్కర్ వంటి డైరెక్టర్‌తో, ఛోటా కె. నాయుడు వంటి సినిమాటోగ్రాఫర్‌తో చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా అన్నారు. అప్పట్లో నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లేశ్వరి వంటి హిట్ చిత్రాలను అందించిన కె.విజయ్ బాస్కర్ ఆ తర్వాత భలే దొంగలు వంటి ప్లాప్ చిత్రాన్ని సైతం అందించారు.

English summary
Dialogue King Sai Kumar's son Aadi's debut film in Tollywood titled 'Prema Kavali' is gearing up for its release on February 25th. Earlier the movie was slated for its release on Valentine's Day, Now the release date has been postponed to February 25th.New girl Isha Chawla is playing the female lead role.Prema Kavali is being directed by K.Vijay Bhaskar and produced by K. Achi Reddy on Max India Productions banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu