»   »  ‘ప్రేమికుడు’ సెన్సార్ పూర్తి

‘ప్రేమికుడు’ సెన్సార్ పూర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారీ బడ్జెట్ సినిమాల హవా లో చిన్న సినిమాల సందడి కనిపించటమే లేదు. పెద్ద చిత్రాల మధ్య వస్తున్న ప్రేమకథా చిత్రం ప్రేమికుడు.. త్వరలో ప్రేక్షకుల ముందుకూ రానున్న ఈ చిత్రం సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది..

తాను చెప్పిన కథ కథ వినగానే నిర్మాతలు వెంటనే సినిమా చేయటానికి అంగీకరించారనీ,. నిర్మాతలు సినిమా ఇంత బాగ రావటానికి వారిచ్చిన ప్రోత్సాహమే కారన, నాకు అండగా నిలబడి ఎంకరేజ్ చేశారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. సినిమా బావుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం చాలా మరింత నమ్మకాన్ని పెంచింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ వే లో సాగుతుంది. సినిమాను మే రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. దర్శకుడు కళాసందీప్ .....

Premikudu movie censor completed

ఈ చిత్రం లో నటించిన "మానస్" టాలెంటెడ్ హీరో అవుతాడని ప్రశంసించారు . సినిమాటోగ్రాఫర్ శివ బ్యూటీఫుల్ సినిమాటోగ్రఫీ అందించారు. గ్రాండ్ విజువల్స్ ను అందించారు. . నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అంటూ చెప్పారు దర్శకుడు కళాసందీప్

డిజి పోస్ట్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమాస్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం లో హీరో, హీరోయిన్లు గా మానస్.ఎన్, సనంశెట్టి నటిస్తున్నారు.మిగతా పాత్రల్లో అజీజ్, షకలక శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, భాను చందర్, అనితా చౌదరి, సనా, శశాంక్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కేరింత మధు, కెమెరా: శివ.కె, సంగీతం: విజయ్ బాలాజీ, నిర్మాతలు: లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళా సందీప్ బి.ఎ.

English summary
New Director Kalasandeep's Movie "Premikudu" censor completed and got U/A certificate
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu