»   »  'ప్రియం' మణి

'ప్రియం' మణి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Priyamani
ప్రియమణి ఇప్పుడు ప్రియం అయింది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆమె సౌత్ లో మోస్ట్ వాండెట్ హీరోయిన్ గా మారింది. అందులోనూ మణిరత్నం వంటి దర్శకుడు తన తర్వాత సినిమాకు ఆమెను ఎన్నుకోవటం మరీ డిమాండును పెంచేసింది. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే స్కీమ్ ను ఆమె బాగా అమలు చేస్తోంది. అందులో భాగంగానే తన రెమ్యునేషన్ ను బాగా పెంచేసింది. దాదాపు ఇరవై లక్షలున్న ఆమె రేటు ఇప్పుడు నలభైకి పెర్గింది. రెట్టింపైన ఈ రెమ్యునేషన్ తో కొత్త నిర్మాతలు ప్రక్కకు తప్పుకుంటూంటే ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారు తమకీ ఈ కొత్త హైక్ అమలవుతుందా అని ఆలోచనలో పడుతున్నారు. యేదైమైనా అండర్ ప్రొడక్షన్ లో ఉన్న వాళ్ళు అదృష్టవంతులంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X