»   » బోనికపూర్ ట్విట్టర్ హ్యాక్.. విరాళాల సేకరణకు ప్రయత్నం

బోనికపూర్ ట్విట్టర్ హ్యాక్.. విరాళాల సేకరణకు ప్రయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. గుర్తు తెలియన వ్యక్తి ఒకరు అకౌంట్ హ్యాక్ చేసి ఓ చారిటీ కోసం నిధులు విరాళంగా ఇవ్వాలని చేసిన రిక్వెస్ట్ వివాదాస్పదమైంది. ఈ విషయాన్ని గుర్తించిన బోని కపూర్ శుక్రవారం బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోని సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Producer Boney Kapoor's Twitter account was hacked

బోని కపూర్ ట్విట్టర్ అకౌంట్ 2015 సెప్టెంబర్ 20 నుంచి యాక్టివ్‌గా లేదు. చివరిసారిగా ఆయన శ్రీదేవి ఫొటోలను ట్వీట్ చేశారు. అప్పటి నుంచి అకౌంట్‌ను ఉపయోగించడం లేదు. దీనిని గ్రహించిన అగంతకుడు మార్చి 3న బోని అకౌంట్‌ను హ్యాక్ చేశాడు. లక్నోలో జరిగే చారిటీ షో కోసం పేటీఎం ఈ వ్యాలెట్ ద్వారా నిధులు ట్రాన్స్‌ఫర్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు.

English summary
Producer Boney Kapoor's Twitter account was hacked, Bollywood producer has filed a complaint at the cyber police station of Bandra Kurla complex. Unknown person messaging people to transfer money into his Paytm e-wallet for a 'charity show' in Lucknow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu