ఇక పవన్ తో కలిసి పనిచేయను: తేల్చి చెప్పిన పూరీ జగన్నాథ్

ఆయన ఈ విషయమై...ఆయన ఇటర్వూలో అన్న మాటలు..యధాతథంగా...
" I'm not ina happy space with pawan kalyan, i may never direct him again- i'm not on talking terms with him, in fact, i never wanted to work with him after again after Badri."
అయితే ఈ విషయమై ఎలాబరేట్ చేయమని అడగగా...ఆయన తను త్వరలో మళ్లీ చేయబోయే హీరో అల్లు అర్జున్ ని అప్ సెట్ చేయటం ఇష్టం లేదని అన్నారు.
ఇక పూరీ,పవన్ మధ్య విభేధాలు ..కెమెరామెన్ గంగతో రాంబాబు సమయంలోనే పొడచూపాయని అవి ఇన్నాళ్లకు ఇలా ఇంటర్వూ రూపంలో బయిట పడ్డాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానాలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











