»   »  దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఇంట్లో విషాదం

దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఇంట్లో విషాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విప్లవ చిత్రాల దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి చిన్నయ్యనాయుడు(97) బుధవారం కన్నుమూశారు.

R Narayana Murthy's Father Chinnayya Naidu passed away

గత కొంత కాలంగా చిన్నయ్యనాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రైతులపూడి మండలంలోని ఎస్.పైడి పాల పంచాయితీ పరిధిలోని మల్లంపేటలో ఉన్న స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు టాలీవుడ్ ప్రముఖులు నారాయణమూర్తికి సంతాపం తెలిపారు.

English summary
Popular Tollywood actor and filmmaker People's Star R Narayana Murthy father Chinnayya Naidu passed away at his home.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu