»   » రాశిఖన్నా ఫుల్ హాట్...టైగర్ కోసమేనట (ఫొటోలు)

రాశిఖన్నా ఫుల్ హాట్...టైగర్ కోసమేనట (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్నీ మధ్యన ‘జిల్' లో గోపిచంద్ సరసన చేసి మురిపించిన రాశిఖన్నా ఈ సారి రవితేజతో రచ్చ చేయబోతోంది. సంపత్ నంది దర్సకత్వంలో రూపొందుతున్న ఆయన తాజా చిత్రం ‘బెంగాళ్ టైగర్ ' లో రాశి సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. మొదటి హీరోయిన్ గా తమన్నా చేస్తోంది. ఈ మేరకు ఈ రోజు తమన్నా,రవితేజ లతో కలిసి రాశి ఖన్నా చిందులేసింది. ఈ రోజు వీరు ముగ్గురుపై ఓ సాంగ్ ని షూట్ చేసారు. మరి సాంగ్ లో రాశి ఖన్నా ఎలా మురిసిపోయిందో చూడాలని ఉంటే ...ఈ క్రింద ఫొటోలు చూడాల్సిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌నున్నారు. సంప‌త్ నంది రెండ‌వ సినిమా ర‌చ్చ‌లో కూడా త‌మ‌న్న‌నే హీరోయిన్ కావ‌డం విశేషం. ఏమైంది ఈ వేళ‌తో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండ‌వ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశాడు.

 Raashi Shaking legs today with the Ravi Teja

ర‌చ్చ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌2 కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది. ఆ సినిమా స్రిప్టు త‌యారు చేసే ప‌నిలో దాదాపు 2 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని ఆ సినిమా నుంచి సంప‌త్ నంది త‌ప్పుకున్నాడు. అనూహ్యంగా ర‌వితేజాను డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.

ర‌వితేజ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం లో కిక్ 2 న‌టిస్తున్నాడు. ర‌వితేజకు త‌మ‌న్న‌తో తొలి సినిమా. త‌మ‌న్న త‌న అంద‌చందాల‌తో మురిపించ‌బోతోంది. నిర్మాత కె.కె.రాధామోహ‌న్ శ్రీ స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంప‌త్ నంది తొలి సినిమా ఏమైంది ఈ వేళ కూడా ఇదే బ్యాన‌ర్ పై నిర్మించారు.

 Raashi Shaking legs today with the Ravi Teja

నిర్మాత మాట్లాడుతూ మా ఈ సినిమా పేరు బెంగాళ్ టైగ‌ర్ అని పెట్టామ‌ని. సంప‌త్ తో ఇది త‌మ‌కు రెండ‌వ సినిమా అని తెలిపారు. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నెల‌లో బెంగాళ్ టైగ‌ర్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

రాశిఖన్నా విషయానికి వస్తే...

బాలీవుడ్ మూవీ మద్రాస్ కేఫ్ తో మురిపించి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు జనాలను మైమరపించిన క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు హాట్ బ్యూటీ రాశి ఖన్నా.... ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు.. అంత ఈజీగా ఆఫర్లు రాలేదనే చెప్పాలి.... సందీప్ కిషన్ వంటి అప్ కమింగ్ హీరోతో కలిసి నటించిన జోరు సినిమా రాశి ఖన్నాకు నిరాశనే మిగిల్చింది.

 Raashi Shaking legs today with the Ravi Teja

దీంతో రవితేజ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ తో తెరకెక్కుతున్న బెంగాల్ టైగర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు కమిటైంది ఈ అందాల రాశి....అయితే గోపిచంద్ సరసన నటించిన జిల్ మూవీపై రాశి ఖన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుంది. వాటిని చాలా వవరూ ఈ చిత్రం తీర్చిందనే చెప్పాలి.

జిల్ సినిమా రిలీజ్ కాకముందే రాశి ఖన్నాకు కొన్ని ఆఫర్లు వచ్చినా.. వాటిని అస్సలు ఒప్పుకోలేదట ఈ ముద్దుగుమ్మ... జిల్ సినిమాతో తనకు హిట్ రావడం ఖాయమనే ఫీలింగ్ లో ఉన్న ఈ అప్ కమింగ్ బ్యూటీ.. సినిమా రిలీజైన తరువాతే కొత్త సినిమాకు కమిటవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యి...ఇప్పుడు వరస సినిమాలు పట్టుకుంటోంది. జిల్ సక్సెస్ సాధిస్తే.. తనకు క్రేజీ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తాయని.. రెమ్యూనరేషన్ కూడా పెంచేయొచ్చని ప్లాన్ చేసిందట రాశి ఖన్నాకు అంతలా ఆశలు నెరవేరలేదనే చెప్పాలి.

English summary
Rasi Khanna posted :Shaking legs today with the super energetic Ravi Teja and the gorgeous Tamannah #Bengaltiger"
Please Wait while comments are loading...