»   »  షూటింగ్ లో తలకు బలమైన గాయం..ఐసీయూ లో చేర్చారు

షూటింగ్ లో తలకు బలమైన గాయం..ఐసీయూ లో చేర్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడంలో స్టార్ హీరోయిన్ గా చేసి, తెలుగులో నాని సరసన చేసిన రాగిణి ద్వివేది కు తలకు గాయమై ఐసీయు లో చేరింది. ఆమె తాజా చిత్రం నానే నెక్ట్స్ సీఎం (నేనే తదుపరి సీఎం) సినిమా షూటింగ్ స్పాట్ లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ragini Dwivedi suffers Head Injury on the Set

ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తూండగా ఈ ఘటన జరిగింది. ఫైటర్ విసిరిన హాసీ స్టిక్ ని తప్పించుకోవటంలో విఫలం అవ్వడంతో తలకు బలంగా గాయం అయ్యింది. తీవ్ర రక్త స్త్రావం కావటంతో వెంటనే ఆమెను స్ధానిక హాస్పటల్ కు తీసుకు వెళ్ళారు. ఐసీయూలో చికిత్స అందించిన డాక్టర్లు రాగిణి పరిస్ధితి మెరుగ్గా ఉందని తెలిపారు.

ఈ నేపధ్యంలో రాగిని తన ఆరోగ్య పరిస్ధితి బాగానే ఉందని ట్వీట్ చేస్తూ తన అభిమానులను ఆందోళన పడవొద్దని తెలియచేసింది.

English summary
Kannada actress Ragini Dwivedi sustained severe head injury while shooting for her upcoming flick 'Nane Next CM' on Sunday.
Please Wait while comments are loading...