»   » సైరా కి తొలి ఆటంకం: రెహమాన్ పై వీడని సందిగ్ధం?

సైరా కి తొలి ఆటంకం: రెహమాన్ పై వీడని సందిగ్ధం?

Posted By:
Subscribe to Filmibeat Telugu
AR Rahman Withdraw From Chiru "Sye Raa" Movie చిరు కి హ్యాండ్ ఇచ్చిన రెహమాన్..

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయని వారం రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. మొదట ఈ చిత్రానికి థమన్‌ని సంగీత దర్శకుడు అనుకున్నారు. 'సైరా..' మోషన్ పోస్టర్ కూడా థమన్ రీ-రికార్డింగ్‌తోనే విడుదలైంది.

రహమాన్‌ సైరా వర్క్‌ స్టార్‌ చేశాడు

రహమాన్‌ సైరా వర్క్‌ స్టార్‌ చేశాడు

అయితే తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా విడుదలకానున్న ఈ సినిమాకి బాలీవుడ్‌లో పాపులరైన రహమాన్‌ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఏఆర్‌ రహమాన్‌ సైరా వర్క్‌ స్టార్‌ చేశాడు అంటూ వచ్చిన వార్తలు సోషల్‌ మీడియాలో సందడి చేశాయి.

ఒక వార్త వైరల్‌ అవుతుంది

ఒక వార్త వైరల్‌ అవుతుంది

కాని గత రెండు మూడు రోజలుగా సోషల్‌ మీడియాలో ఒక వార్త షాకింగ్‌గా వైరల్‌ అవుతుంది. అదేంటి అంటే బాలీవుడ్‌ సినిమాలతో పాటు కొన్ని హాలీవుడ్‌ సినిమాలకు సైతం కమిట్‌ అయ్యి ఉండటం వల్ల రహమాన్‌ సైరా నుండి తప్పుకున్నాడు అంటూ ప్రచారం మరి రహమాన్ డ్రాప్ విషయంపై నిజా నిజాలు 'సైరా.. ' యూనిట్ తేల్చాల్సివుంది.


రెహమాన్ తప్పుకుంటున్నాడు

రెహమాన్ తప్పుకుంటున్నాడు

సోషల్‌ మీడియాలో రెహమాన్ తప్పుకుంటున్నాడూ అంటూ వచ్చిన ప్రచారానికి మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రహమాన్‌ అయితే సినిమా స్థాయి అమాంతం ఆకాశానికి వెళ్తుందని భావిస్తే ఆయన హ్యాండ్‌ ఇవ్వడం షాక్‌ అంటూ అంతా భావించారు. అయితే సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఆ వార్త పూర్తిగా ఫేక్‌ అని మళ్ళీ ఇంకో వార్త వినిపిస్తోంది.


క్లారిటీ అయితే ఇంకాలేదు

క్లారిటీ అయితే ఇంకాలేదు

‘సైరా నరసింహారెడ్డి' సినిమాకు ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే సినిమాకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్‌ చేశారని చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా ఆ వార్తను కొట్టి పారేశారు. దాంతో ఫ్యాన్స్‌ కాస్త రిలాక్స్‌ అయ్యారు. అయితే ఇంకా ఈ సంధిగ్దం వీడలేదు రెహమాన్ ప్రాజెక్త్లో ఉంటున్నదీ లేనిదీ పక్కా గా ఒక క్లారిటీ అయితే ఇంకాలేదు.English summary
A latest buzz in Tollywood circles is that Music Director AR Rahman Withdraw From Sye Raa Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu