»   » అనాథ పిల్లలతో రకుల్ బర్త్ డే సెలబ్రేషన్

అనాథ పిల్లలతో రకుల్ బర్త్ డే సెలబ్రేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ మంగళవారం తన పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు. తన బర్త్ డేను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న చెరీష్ అనాథ శరణాలయంలోని పిల్లలతో గడిపారు. పిల్లలకు పుస్తకాలు, పిజా, బర్గర్ తదితర వస్తువులను పంపిణి చేశారు.

Rakul Preet Singh celebrates Birthday with orphan children

పిల్లలతో మమేకమై డ్యాన్సులతో ఆనందంగా సమయాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి పిల్లలను తన కామెడితో ఉత్సాహపరిచారు.

Rakul Preet Singh About Sai Pallavi Craze, Going To Watch Fidaa
Rakul Preet Singh celebrates Birthday with orphan children

ఈ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ మేనేజర్ హరినాథ్, పవన్ కుమార్‌తో చెరిష్ నిర్వాహకులు హేమలత, నీలిమ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Rakul Preet Singh celebrates Birthday with orphan children at Rajendra Nagar of Hyderabad. In this occasion, she distributed books, pizza, burgers to children.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu