»   » గ్యాప్ ని పూడ్చటానికే రామ్ చరణ్ ఈ స్టెప్

గ్యాప్ ని పూడ్చటానికే రామ్ చరణ్ ఈ స్టెప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాన్నకు ప్రేమతో హిట్ సక్సెల్ లో వున్న డైరక్టర్ సుకుమార్. ఈ డైరక్టర్ రీసెంట్ గా రామ్ చరణ్ ను కలిసిఓ ఫ్యామిలి స్టోరికి సంబందించిన లైన్ చెప్పాడని సమాచారం. అదినచ్చడంతో రామ్ చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Ram charan next 3 projects

ఎంతో నమ్మకంతో చేసిన రామ్ చరణ్ రీసెంట్ చిత్రం బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చెయ్యాడానికి మూహూర్తం కూడా ఫైనలైజ్ చెసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చేనెలలో మెదలుపెట్టనున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ లో గాని, లేక నెక్స్ట్ ఇయర్ మెదట్లో గాని విడుదల చేయడానికి సిద్దం అవుతున్నారు.

ఈ సినిమా పూర్తి అయిన తర్వతే సుకుమార్ సినిమా ఉండోచ్చన్న వినిపిస్తోంది. కాకపోతే వీటితో పాటు కొరటాల శివ దర్శకత్వంతో కూడా ఓ సినిమా చేయ్యాలని, దీనికి కూడా రామ్ చరణ్ సిద్దంగానే వున్నట్టు సమాచారం. ఇప్పటికే బ్రూస్ లీ విడుదలై సుమారు ఐదు నెలలైంది. ఈ గ్యాప్ ను పూడ్చడానికి రామ్ మూడు సినిమాలకు ఓకే చెప్పడని తెలుస్తోంది.

English summary
Ramcharan, Sukumar recently met and have agreed to work together, And Charan and Koratala Siva's film will go on sets by this year end.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu