»   »  మెగా ఫ్యామిలీ లో గొడవలు ఉత్తరూమరేనా? వైరల్ గా బాబాయ్ కోసం అబ్బాయ్ ట్వీట్

మెగా ఫ్యామిలీ లో గొడవలు ఉత్తరూమరేనా? వైరల్ గా బాబాయ్ కోసం అబ్బాయ్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ లో ఇప్పుడు ఐకమత్యం లేదనీ మెగాటీమ్ నుంచి పవన్ చీలిపోయాడనీ వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఒక సారి ఇద్దరిమధ్యా పెద్ద గొడవలే ఉన్నట్టు కనిపిస్తాయ్. మళ్ళీ వెంటనే అవన్నీ రూమర్లేనేమో అనీ అనిపిస్తాయ్. మొన్నటికి మొన్న 'ఖైదీ' ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు పవన్ వస్తాడా? రాడా? అనుకుంటున్న సమయంలో ట్విట్టర్‌లో 'ఖైదీ నెంబర్‌ 150' గురించి స్పందించాడు పవన్. ఫంక్షన్ కి రాలేదు దూరంగా ఉంటున్నాడు అన్న సంకేతాలు జనం లోకి వెళ్ళే లోపే ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ట్వీట్ చేయటం తో గొడవలేం లేవన్న ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత చరణ్ కూడా 'థ్యాంక్స్ బాబాయ్' అని ట్వీట్ చేశాడు. అయితే ఆ ఫంక్షన్ ముగియగానే

 Ram charan Tweet about Katamarayudu

పవన్ నటించిన 'కాటమరాయుడు' టీజర్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. ఇది ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. అందుకే టీజర్ విడుదలయిన 20 గంటల్లోనే 2.8మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ టీజర్‌ను చూసిన మెగా హీరో రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందించాడు. టీజర్ సూపర్ అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మెగా అభిమానులు ఎవరేమనుకున్నా మెగా ఫ్యామిలీ అంతా ఒకటేనని ఆనందం లోనే ఉన్నారు.

English summary
"Power Packed Teaser of PowerStar PawanKalyan" Ram chran Tweet about Pawan kalyan's Katamarayudu Teaser
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu