రామ్ చరణ్, వరుణ్ తేజ ఇద్దరూ విషెష్ తెలిపారు

By Srikanya

హైదరాబాద్‌: నటుడు నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు వరుణ్‌తేజ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కంచె చిత్ర విజయోత్సవాల్లో భాగంగా వరుణ్‌తేజ్‌ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా 'నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మిమ్మల్ని చూసేందుకు ఆతృతగా వున్నానని' పోస్ట్‌ చేశారు.

Happy birthday to my hero!!..Love you nana...Can't wait to see you..

Posted by Varun Tej on29 October 2015

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ కూడా బాబాయ్‌ నాగబాబుకి శుభాంక్షలు తెలిపారు. చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా నాగబాబుతో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Happy Birthday wishes..

Posted by Ram Charan on29 October 2015

మరోవైపు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌, శివాజీరాజా తదితరులు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మరో ప్రక్క నాగబాబు కుమార్తె నీహారిక...తన తండ్రితో కలిసి తన కొత్త ప్రాజెక్టు ని లాంచ్ చేస్తూ దిగిన ఫొటోలను ఫేస్ బుక్ లో ఈ సందర్బంగా ఉంచుతూ విషెష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X