»   » చిరంజీవి, రామ్ చరణ్ పై వర్మ సెటైర్లు!

చిరంజీవి, రామ్ చరణ్ పై వర్మ సెటైర్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేసారు. ఈ సారి రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమాపై సెటైర్లు వదిలాడు. సినిమా బావుందని అంటూనే అసలైన ‘బ్రూస్ లీ' అభిమానిగా తాను డిసప్పాయింట్ అయ్యాననే విధంగా స్పందించారు.

‘రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమా చూసిన తర్వాత... ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నిజమై బ్రూస్ లీ చూసాను. రామ్ చరణ్ సినిమాకు ‘బ్రూస్ లీ' అనే టైటిల్ పెట్టకుండా ఉండి ఉంటే చెర్రీ మరింత బాగా సినిమాలో కనిపించే వాడు. బ్రూస్ లీ లేని రామ్ చరణ్ సినిమాకు అసలు బ్రూస్ లీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అసలైన బ్రూస్ లీ అభిమానిగా నేను నిజంగా ఆశ్చర్య పోతున్నాను' అని తెలిపారు


ఇక చిరంజీవి బ్రూస్ లీ సినిమాలో గెస్ట్ రోల్ చేయడంపై కూడా కూడా వర్మ ప్రస్తావించారు. చిరంజీవిని నేను 150వ సారి తెరపై చూస్తున్నాను కాబట్టి ఇదే చిరంజీవి 150వ సినిమా. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఆయన ఎందుకు ఓకే చెప్పారో? నాకైతే మెగా సర్ ప్రైజ్ లా ఉంది అంటూ వర్మ ట్వీటాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినట్లే చిరంజీవి తన 150వ సినిమాకు బ్రూస్ లీని ఎంచుకోవడం రాంగ్ డెసిషన్ అంటూ వర్మ ట్వీట్ చేసారు. 151వ సినిమాలో అయినా చిరంజీవి ఎంటర్ ది న్యూ డ్రాగన్ లా కనిపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.


బాహుబలి సినిమా 100 రోజులకు చేరుకున్నందుకు రాజమౌళికి కంగ్రాట్స్. ఆయనే రియల్ బ్రూస్ లీ ఆఫ్ సినిమా. చిరంజీవి 151వ సినిమా తమిళం సినిమా కాపీగా ఉండొద్దు. రాజమౌళి ఒరిజినల్ గా బాహుబలి తెరకెక్కించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. కానీ చిరంజీవి మాత్రం తమిళ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు అంటూ వర్మ ట్వీట్ చేసారు.


రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’పై వర్మ సెటైర్లు!

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ'పై వర్మ సెటైర్లు!


రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’పై వర్మ సెటైర్లు!


రామ్ చరణ్ ‘బ్రూస్ లీ'పై వర్మ సెటైర్లు!


రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’పై వర్మ సెటైర్లు!


ఇక చిరంజీవి గురించి కూడా వర్మ ప్రస్తావించారు. చిరంజీవిని నేను 150వ సారి తెరపై చూస్తున్నాను కాబట్టి ఇదే చిరంజీవి 150వ సినిమా. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఆయన ఎందుకు ఓకే చెప్పారో? నాకైతే మెగా సర్ ప్రైజ్ లా ఉంది అంటూ వర్మ ట్వీటాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినట్లే చిరంజీవి తన 150వ సినిమాకు బ్రూస్ లీని ఎంచుకోవడం రాంగ్ డెసిషన్ అంటూ వర్మ ట్వీట్ చేసారు. 151వ సినిమాలో అయినా చిరంజీవి ఎంటర్ ది న్యూ డ్రాగన్ లా కనిపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.


రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’పై వర్మ సెటైర్లు!


బాహుబలి సినిమా 100 రోజులకు చేరుకున్నందుకు రాజమౌళికి కంగ్రాట్స్. ఆయనే రియల్ బ్రూస్ లీ ఆఫ్ సినిమా. చిరంజీవి 151వ సినిమా తమిళం సినిమా కాపీగా ఉండొద్దు. రాజమౌళి ఒరిజినల్ గా బాహుబలి తెరకెక్కించినట్లుగా చిరంజీవి 151వ సినిమా ఉండాలి అన్నారు.


చిరంజీవి, చరణ్ పై వర్మ సెటైర్లు

చిరంజీవి, చరణ్ పై ట్విట్టర్ ద్వారా వర్మ సెటైర్లు


ట్విట్టర్ ద్వారా వర్మ సెటైర్లు

రామ్ చరణ్, చిరంజీవిలపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లుEnglish summary
"As a Bruce Lee fan I really wonder why they named Ram Charan as Bruce Lee in a Bruce Lee less film" RGV tweeted.
Please Wait while comments are loading...