»   » ‘రామయ్యా వస్తావయ్యా' లైవ్ అప్ డేట్స్

‘రామయ్యా వస్తావయ్యా' లైవ్ అప్ డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్టీఆర్‌, సమంత జంటగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం దశరా కానుకగా ఈ రోజు అంతటా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో యుఎస్ లో ఈ చిత్రం షో లు ఆల్రెడీ పడ్డాయి. ఎన్నారై పాఠకుడు రవి గారు ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్ రివ్యూ రాసి పంపారు. అది యధాతథంగా...ప్రచురిస్తున్నాం. మన సైట్ లో వచ్చే రెగ్యులర్ రివ్యూ మరి కొద్ది గంటల్లో మీ ముందు ఉంటుంది.. ఈ లోగా ఈ రివ్యూని ఆస్వాదించండి...

* మెలోడి మ్యూజిత్ తో టైటిల్స్ ... సినిమా ప్రారంభం...ధియోటర్ లో విజిల్స్ ..హంగామా

* పెళ్లి సీన్..ముఖేష్ రుషి, అజయ్ ఎంట్రన్స్

* సూపర్ గెటప్ తో (ఏంటనేది రివిల్ చేయటం లేదు) ఎన్టీఆర్ ఎంట్రీ... బ్యాడ్ హ్యాబిట్స్ అందరికీ ఉంటాయి..బ్యాంక్ బాలెన్స్ కొంతమందికే ఉంటుంది డైలాగు చెప్తూ...మంచి రెస్పాన్స్

* ఫైట్ ....పందాలు గుర్రాల మీద వేసుకోవాలి, సింహాల మీద కాదు డైలాగు

Ramayya Vasthavayya

* పండగ చేస్కో పాట...ఎక్సలెంట్ కాస్టూమ్స్..స్టెప్స్.. ముఖ్యంగా లుంగీ డాన్స్ ఈ పాట లోనే...

* ఎన్టీఆర్ కాలేజ్ స్టూడెంట్ లా ప్రెష్ గా ఎంట్రీ...సినిమా టెక్ గా ఇళయరాజా పాట బ్యాక్ గ్రౌండ్ లో సమంత ఎంట్రీ!!..

* సమంత, ఎన్టీఆర్ మధ్య కొన్నిు టీజింగ్ సీన్స్ , ప్రవీణ్ కామెడీ సెటైర్స్ పడుతున్నాయి. కూల్ కామెడీ

* సీనియర్ నటి రోహిణి హట్టంగడి ..బేబి షామిలి గా ఎంట్రీ

* ఎన్టీఆర్ ఫ్యామిలీ సీన్స్... సమంత వెనక పడటానికి ఓ పర్పస్ ఉంటుంది

* ఎన్టీఆర్..సమంత ను ఇంప్రెస్ చేయటానికి టూ ఇంటల్ జెంట్ గా యాక్ట్ చేస్తూంటాడు. " ఐ డోంట్ నీడ్ టు యాక్ట్...ఐ యామ్ ఆల్రెడీ స్మార్ట్ " డైలాగు ఇక్కడే

* ఓ లైలా సాంగ్..లొకేషన్స్ బాగున్నాయి.

* గబ్బర్ సింగ్ శ్రీనివాస్ ...సూరిగా ఎంట్రీ... కామెడీ ఫైట్...' బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి... 'డైలాగు ఇక్కడే..

* ఎన్టీఆర్ ..సమంతను ఫాలో అవుతూంటాడు

* అంత్యాక్షరి బ్యాచ్ తో కామెడీ సీన్..

* ఎన్టీఆర్ మాస్ డాన్స్

* ఎన్టీఆర్ ..గుర్రం పై వచ్చే సీన్..

* టెంపుల్ సీన్...సమంత, ఎన్టీఆర్, బామ్మ ... .ఎన్టీఆర్ ..సమంతకు హెల్ప్ చేస్తాడు...ఆమె పడిపోతుంది... మరో మంచి కామెడీ సీన్

* కుర్ర ఈడు పాట...మంచి డాన్స్..సమంత మరింత గ్లామర్ గా కనిపించింది

* కొన్ని ఎమోషనల్ సీన్స్

* ఓ ఫైట్... ట్విస్ట్ తో కూడిన షాకింగ్ ఇంటర్వెల్...


కూల్ గా డీసెంట్ గా ఫస్టాఫ్ ఉంది.. సెకండాఫ్ చూడాలనే ఆసక్తి కలిగేలా ఇంటర్వెల్ పడింది.

సెకండాఫ్ ...


* జాబిల్లి నువ్వే చెప్పమ్మా...సూపర్ కంపోజిషన్

* కథ ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. థియోటర్ సైలెంట్ గా ఉంది

* రావు రమేష్ యాక్షన్ సీక్వెన్స్ తో ఎంట్రీ ...డైలాగ్స్ పీక్ లో ఉన్నాయి...

* ఎన్టీఆర్ తరహా సినిమా మొదలైంది.

* పెద్ద ట్విస్ట్ తో కూడిన ప్లాష్ బ్యాక్ మొదలు

* శ్రుతి హాసన్ ..కూల్ ఎంట్రీ(ఫ్లాష్ బ్యాక్ లో )

* ఎన్టీఆర్,శృతి హాసన్ సీన్స్ మొదలయ్యాయి.

* వెంకటేష్ రాజా లోని యేదో ఒక రాగం పాట బీజీఎంతో కామెడీ సీన్

* ఎన్టీఆర్ ,శృతి హాసన్ మధ్య విలేజ్ సీన్స్...గుడ్

* ట్రైన్ లో ఫైట్

* శారీలో శృతిహాసన్ చాలా అందంగా ఉంది. ఆమె మీద పేరడి నడుస్తోంది

* రావు రమేష్ సీన్స్ హైలెట్.. ఆయన ది ఇంపార్టెంట్ రోల్(రివిల్ చేయటం లేదు)

* నేనెప్పుడైనా సాంగ్...ఎక్సలెంట్ విజువల్స్

* పొలిటీషియన్ గా రవి శంకర్ (మెయిన్ విలన్) ఎంట్రీ

* అజయ్ మరికొంత మంది విలన్స్ గా వచ్చారు....హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్

* హెవీ ఎమోషన్ సీన్...

* మరో ఫైట్...కోట శ్రీనివాస రావు గారు ఎంట్రీ

* ఇది రణరంగం సాంగ్ ప్రారంభం...సూపర్ రెస్పాన్స్

* క్లైమాక్స్ నడుస్తోంది...ఎమోషన్ సీన్స్ వస్తున్నాయి...టైటిల్ జస్టిఫై చేసారు...

* సినిమా పూర్తైంది...సూపర్ హిట్ అంటూ అభిమానులు అంటూ బయిలుదేరుతున్నారు.


సినిమాలో ఎన్టీఆర్ పేరు ..రామన్న చౌదరి. సమంత పేరు లైలా, శృతి హాసన్ పేరు అమ్ములు

English summary
Our readar is watching the special show of Ramayya Vasthavayya movie in United States and he sent live updates of this movie. Rammayya Vastavayya film is slated to release on October 11. Ramayya Vastavayya stars Samantha and Shruti Hassan as NTR’s leading ladies. Dil Raju has produced the film, while Harish Shanker has directed it. S S Thaman has composed the music for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu