»   »  ప్రభాస్, నితిన్ నాకంటే పెద్ద.. వారికే పెళ్లి కాలేదు.. రానా

ప్రభాస్, నితిన్ నాకంటే పెద్ద.. వారికే పెళ్లి కాలేదు.. రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లికాని హీరోల వివాహం గురించే చర్చ జరుగుతున్నది. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లలో రానా, ప్రభాస్, నితిన్ తదితరులు ఉన్నారు. వీరి స్నేహితుల పెళ్లిళ్లు దాదాపు జరిగిపోయాయి. ఇటీవల ఓ టెలివిజన్ కార్యక్రమంలో పెళ్లి గురించి ప్రశ్నించినపుడు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

Rana Daggubati: I will marriage After Prabhas, Nithin's wedding

ఇంకా పెళ్లి కావాల్సిన వారిలో ప్రభాస్, నితిన్ ఉన్నారు. వారి పెళ్లిళ్ల తర్వాతే నా పెళ్లి ఉంటుంది. ఇప్పుడు నా వయస్సు 33 ఏళ్లు. వాళ్లు నాకంటే పెద్దవాళ్లు. వారికే ఇంకా పెళ్లి కాలేదు. నా పెళ్లి గురించి మా ఫ్యామిలీ పెద్దగా ఆలోచించడం లేదు. అలాంటప్పుడు పెళ్లి గురించి తొందరపడటం మంచిది కాదు అని రానా అన్నారు.

English summary
Actor Rana Daggubati responded on his marriage. He said I will think about my marriage After Prabhas, Nithin's wedding. They are elder to me. So I am thinking about their marriage right now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu