»   »  యాంకర్ రేష్మి మరింత హాట్ తయారైంది: ‘బలపం పట్టి భామ ఒడిలో’ (ఫోటోస్)

యాంకర్ రేష్మి మరింత హాట్ తయారైంది: ‘బలపం పట్టి భామ ఒడిలో’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ర‌ష్మీగౌత‌మ్, శాంత‌న్ జంట‌గా న‌టించిన ఓ త‌మిళ చిత్రం తెలుగులో బ‌ల‌పం ప‌ట్టి భామ ఒడిలో అనే పేరుతో అనువాద‌మైంది. అ ఆ ఇ ఈ అనేది ఉప‌శీర్షిక‌. దుర్గం గిరీష్ బాబు స‌మ‌ర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజ‌య్ కుమార్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ గ‌జ‌గౌని నిర్మాత‌. ఎ.సి.ముగిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

వాస్తవానికి ఈ సినిమా ఇప్పటి సినిమా కాదు... 2011లో తెరకెక్కిన చిత్రం. రష్మి ఇంకా తెలుగు ప్రేక్షకలకు యాంకర్‌గా పరిచయం కాక ముందు అప్పట్లో కొన్నడలో, తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాలేవీ ఆడలేదు. తర్వాత రష్మి తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది.

తెలుగులో జబర్దస్త్ ఫ్రోగ్రాం ద్వారా బాగా పాపులర్ అయిన రష్మి.... తన హాట్ అండ్ సెక్సీ యాటిట్యూడ్ కారణంగా మళ్లీ సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఇపుడు రష్మికి బాగా క్రేజ్ ఉండటంతో అప్పటి సినిమాలు ఇప్పుడు మల్లీ రిలీజ్ చేస్తున్నారన్నమాట.

ఈ మధ్య కాలంలో రష్మిని మనం సినిమాల్లో చాలా హాట్ హాట్ గా చూసి ఆశ్చర్యపోయాం కానీ... రష్మి మొదటి నుండి ఇదే హాట్ యాటిట్యూడ్ తో చెలరేగిపోతోంది. స్లైడ్ షోలో బలపం పట్టి భామ ఒడిలో సినిమాకు సంబంధించిన ఫోటోస్...

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ


``క‌థ చాలా యూత్‌ఫుల్‌గా సాగుతుంది. యువ‌త‌కు న‌చ్చేలా భార‌తీబాబు మంచి డైలాగులు రాశారు. ర‌ష్మీ గౌత‌మ్‌కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె న‌ట‌న అంద‌రినీ అల‌రిస్తుంది అన్నారు.

రిలీజ్ ఎప్పుడు?

రిలీజ్ ఎప్పుడు?


అనువాద ప‌నులు పూర్త‌య్యాయి. విజ‌య్ ఎబింజ‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సెప్టెంబ‌ర్ 9న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు.

టెక్నషియన్స్

టెక్నషియన్స్


ఈ సినిమాకు సంగీతం: విజ‌య్ ఎబింజ‌ర్‌, ర‌చ‌న‌: భార‌తీబాబు, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ర‌ణ మ‌ల్తుమ్‌క‌ర్‌, స‌హ నిర్మాత‌: కె.మాధ‌వ్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: కె.నాగ‌రాజ్ గైడ్‌, ర‌మేష్ కైగూరి.

రష్మి గురించి..

రష్మి గురించి..


రష్మి కుటుంబం ఒరిస్సాకు చెందిన వారు. అయితే ఆమె పుట్టింది, పెరిగింది మన విశాఖపట్నంలో...

ఇపుడు

ఇపుడు


తర్వాత రష్మి మోడలింగ్, ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ నగరానికి షిప్టయింది.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు


ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమా రంగంలో తన భవిష్యత్ వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చింది.

చిన్న చిన్న పాత్రలతో

చిన్న చిన్న పాత్రలతో


కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. చిన్న చిన్న పాత్రలు సైతం చేసింది.

మనకు తెలిదు

మనకు తెలిదు


చాలా తెలుగు సినిమాల్లో రష్మి కనిపించింది కానీ... అప్పటికి రష్మి ఇంత పాపులర్ కాక పోవడంతో ఆమెను ఎవరూ గుర్తు పట్టలేక పోయారు.

యాంకర్‌గా

యాంకర్‌గా


అవకాశాలు రావాలంటే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన రష్మి... యాంకర్ అవతారం ఎత్తింది.

జబర్దస్త్

జబర్దస్త్


జబర్దస్త్ కామెడీ షో ద్వారా రష్మి బాగా పాపులర్ అయింది.

అవకాశాలు

అవకాశాలు


జబర్దస్థ్ కార్యక్రమంలో ఆమె హాట్ యాటిట్యూడే రష్మికి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టింది.

ప్రస్తుతం

ప్రస్తుతం


ప్రస్తుతం రష్మి తను వచ్చెనం అనే చిత్రంలో నటిస్తోంది.

English summary
Rashmi Gautam's upcoming film Balapam Patti Bhama Odilo releasing on Sep 9th, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu