»   » 'రేసుగుర్రం' విలన్ రవికిషన్ కూతురు అదృశ్యం..పోలీస్ కంప్లైంట్

'రేసుగుర్రం' విలన్ రవికిషన్ కూతురు అదృశ్యం..పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'రేసుగుర్రం' ,'కిక్' చిత్రాల్లో విలన్ గా చేసిన రవి కిషన్ కుమార్తె మిస్సైంది. 19 సంవత్సరాల తన కుమార్తె కనపడుటలేదు అని ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయమై డిసిపీ ధనుంజయ్ కులకర్ణి మాట్లాడుతూ "బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కొద్ది రోజుల క్రితం నటుడు రవికిషన్ ఈ విషయమై కేసు ఫైల్ చేసారు. మేం ఇన్విస్టిగేషన్ చేస్తున్నాం ," అన్నారు.

ఇక ఆమె ఇలా కనపడకుండా వెళ్లిపోవడం ఇదే తొలిసారి కాదు. ఇది రెండో సారి అని పోలీస్ లు చెప్తున్నారు. ఈ 44 సంవత్సరాల నటుడు ఈ విషయమై చాలా టెన్షన్ గా వెతికిస్తున్నారు.


ఈ విషయమై కామెంట్ చేయటానికి మీడియాకు రవికిషన్ అందుబాటులో లేరు. ఆయన ప్రీతిని వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు పిల్లరు ఉన్నారు. తెలుగులోనూ త్వరలో మరో చిత్రం కమిటవ్వనున్నట్లు సమాచారం.


Ravi Kishan's Daughter Missing

టాలీవుడ్‌లో రవికిషన్ ఇటీవల రవితేజ నటించిన కిక్-2సినిమాలో సోలమాన్ సింగ్ రాగూర్ పాత్రలో విలన్ గా నటించటంతోపాటు పలు సినిమాల్లో విలన్‌గా నటించారు.


రవి కిషన్ కి భోజపురిలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ హీరోగా అతను చాలా హిట్స్ కొట్టారు. స్టార్ గా వెలుగుతున్నారు. అయితే ఆయనకు తెలుగులో చేయాలని ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని గమనించే ఆఫర్స్ ఇచ్చారు.

English summary
Bollywood and Bhojpuri actor Ravi Kishan has filled a missing complaint of his 19-year-old daughter with police here.
Please Wait while comments are loading...