»   » 'బెంగాల్‌ టైగర్‌' మేకింగ్ వీడియోస్

'బెంగాల్‌ టైగర్‌' మేకింగ్ వీడియోస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రవితేజ, తమన్నా, రాశీఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బెంగాల్‌ టైగర్‌' చిత్రంలోని రెండు పాటలకు సంబంధించిన మేకింగ్‌ వీడియో విడుదలైంది. చిత్ర దర్శకుడు సంపత్‌ నంది తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ మేకింగ్‌ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి.

Watch Bengal Tiger Title song Making...


Posted by Sampath Nandi on 7 December 2015

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే గురువారం 'బెంగాల్‌ టైగర్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.


Banchan Song Making

Watch Banchan Song Making... Had lots of memories while shooting this song.. Hope you all enjoy it on screen... Releasing on Dec 10th.


Posted by Sampath Nandi on 6 December 2015

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. సంపత్‌నంది డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం భారీ ఎత్తున ఈ నెల 10న విడుదల అవుతోంది.


ఈ చిత్రంలోని ఓ పాట మేకింగ్‌ వీడియోను చిత్ర దర్శకుడు సంపత్‌నంది తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Hello everyone!! Here is the making video of one of my favourite songs from Bengal tiger, Raye Raye...


Posted by Sampath Nandi on4 December 2015

రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్‌ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్‌కి హ్యాట్రిక్‌ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.


2 Days to go! #BengalTiger


Posted by Sampath Nandi on 7 December 2015

దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. బీమ్స్‌కి నేనేదో లైఫ్‌ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.

English summary
Making videos of song from Raviteja's latest film "Bengal Tiger".
Please Wait while comments are loading...