హ్యాంగోవర్‌కు ఏదైనా మందులు రాయించరా.. నేల టికెట్ ట్రైలర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో ఎస్ఆర్టీ బ్యానర్‌పై రూపొందిన నేల టికెట్ థియేట్రికల్ ట్రైలర్ బుధవారం (మే 16) సాయంత్రం విడుదలైంది. ట్రైలర్ చూడగానే మాస్ మహారాజా చిత్రానికి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని అనిపించింది.
హ్యాంగోవర్‌కు ఏదైనా మందులు రాయించరా, చుట్టు జనం, అందులో మనం.. అదే కదా లైఫ్, ముసలితనం అంటే చాతకాని తనం కాదురా.. నిలువెత్తు అనుభవం లాంటి డైలాగ్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. రవితేజ, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రానికి ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి రూపొందించిన ఈ చిత్రం మే 25న రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

nela tickettu nela tickettu audio ravi teja pawan kalyan kalyan krishna kurasala malavika sharma shakthikanth karthick నేల టికెట్టు నేల టికెట్టు ఆడియో రవితేజ పవన్ కల్యాణ్ మాళవిక శర్మ


Click it and Unblock the Notifications