»   » ‘రెమో’ మూవీ ఆడియో రిలీజ్

‘రెమో’ మూవీ ఆడియో రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేస్తున్న చిత్రం రెమో. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టించిన త‌మిళ చిత్రం రెమోను తెలుగులో అదే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. భాగ్యరాజ్ క‌న్న‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఇటీవల హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో స‌మంత‌, దిల్‌రాజు, పి.సి.శ్రీరాం, శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తిసురేష్‌, అనిరుధ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సోనీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అశోక్‌, ర‌చ‌యిత రాజేష్‌, శ‌ర‌ణ్య‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Remo Telugu Movie Audio Launch held at Hyderabad. Actor Sivakarthikeyan, Actress Keerthy Suresh, Samantha Ruth Prabhu, Director Bakkiyaraj Kannan, Producer RD Raja, Dil Raju, Music Director Anirudh Ravichander, Cinematographer PC Sreeram, KS Ravikumar, Saranya Ponvannan, Sathish, Raju Sundaram graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu