Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాకింగ్: ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ వ్యతిరేకిస్తున్న వారిని చితకబాదిన వర్మ!
Recommended Video
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న అడల్ట్ ఫిల్మ్ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' చిత్రంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను వర్మ భ్రష్టుపట్టిస్తున్నాడని, యువతను చెడుదారులు తొక్కిస్తున్నాడంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆందోళన కారులపై తన ప్రతాపం చూపిన వర్మ
రామ్ గోపాల్ వర్మ కేవలం దర్శకుడు మాత్రమే కాదు... అతడికి మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. యంగ్ ఏజ్‌లో ఉన్నపుడే ఆయన కరాటే, కుంగ్ ఫూ లాంటివి నేర్చుకున్నారు. అలా తనకు వచ్చిన విద్యతో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ను వ్యతిరేకిస్తున్న వారిని వర్మ కసితీరా కొట్టాడు.
|
వారిని వీరిలో ఊహించుకుని కసి తీర్చుకున్న వర్మ
వర్మ
కొందరు
వ్యక్తులపై
దాడి
చేసినట్లు
ఓ
వీడియో
సోషల్
మీడియాలో
హల్
చల్
చేస్తోంది.
అయితే
వీరంతా
వర్మ
సెట్
చేసుకున్న
మనుషులే
కావడం
గమనార్హం.
తన
షార్ట్
ఫిల్మ్
‘గాడ్
సెక్స్
అండ్
ట్రూత్'
మీద
విమర్శలు
చేస్తున్న
వారిని,
వ్యతిరేకిస్తున్న
వారిని
వీరిలో
ఊహించుకుని
ఇలా
తన
కసి
తీర్చుకున్నారు
రామ్
గోపాల్
వర్మ.
అనురాగ్ కశ్యప్ ఫన్నీ ట్వీట్
ఈ వీడియోను దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విటర్లో పోస్ట్ చేస్తూ..‘ఇలాంటి వ్యక్తితో ప్రేమలో పడకుండా ఉంటారా?'అని సరదాగా ట్వీట్ చేశారు.
వర్మకు మద్దతుగా కొందరు
వర్మ తీస్తున్న ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' షార్ట్ ఫిల్మ్ ను వ్యతిరేకిస్తున్న వారు మాత్రమే కాదు..... సపోర్టు చేస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి వాటి వల్ల మన సమాజంలో సెక్స్ మీద అవగాహన పెరుగుతుందని అంటున్నారు. నటి గాయిత్రీ గుప్తా వర్మకు సపోర్టుగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
గాయిత్రి గుప్తా వ్యాఖ్యలు
సెక్స్ అవసరమే, ఆడవాళ్లే ఎక్కువ చూస్తున్నారని నటి గాయిత్రి గుప్తా అన్నారు. రామ్ గోపాల్ వర్మ చేస్తున్న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్ ఫిల్మ్ కు ఆమె సపోర్టు చేశారు. గాయిత్రి గుప్తా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి