twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త దర్శకులు, టెక్నీషియన్స్ కోసం వర్మ ప్రకటన, డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్సకుడు రాంగోపాల్ వర్మ 'కంపెనీ' లో పనిచేయాలని ఆసక్తి ఉందా. అక్కడ టెక్నీషియన్స్ గా, డైరక్టర్ గా ఆయనతో కలిసి జర్నీ చేయాలని ఉందా. ఈ విషయమై ఆయన ప్రకటన ఇచ్చారు. అయితే కొంచెం గమ్మత్తుగా.. నాకు షూటర్లు, గ్యాంగ్ సభ్యులు కావాలని అన్నారు.

    'షూటర్లు కావాలన్నంత మాత్రనా తుపాకీ పట్టుకుని రాకండి. నా కంపెనీలో పనిచేసేందుకు కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు కావాలి. దీనికి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు' అని వర్మ ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన అర్హతలను ఓ ప్రకటనలో తెలిపిన వర్మ.. పూర్తి వివరాల కోసం http://www.rgv.company/ వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నాడు.

    క్వాలిఫికేషన్స్...

    RGV is looking for aspiring film-makers

    1. ఏ వయస్సు వారైనా, ఎక్కడివారైనా అప్లై చేసుకోవచ్చు

    2.అలాగే ఈ క్రింద ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

    ఎ) మీకు ఇష్టమైన మూడు సినిమాల పేర్లు, అలాగే ఆ సినిమాలను నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావో మూడు లైన్స్ లో రాయాలి

    బి) నీకు బాగా నచ్చిన చివరి చిత్రం ఏది..ఎందుకు ?

    సి) నువ్వు అసలు ఇష్టపడని చివరి చిత్రం ఏది..ఎందుకు ?

    అలాగే ఓ సీన్ ని షూట్ చేసి మీరు ఈ ప్రశ్నలతో పాటు పంపాలి. ఆ సీన్ ఏంటనేది ఆయన ఇచ్చిన వెబ్ సైట్ లో డైలాగులతో సహా రాసారు. మీదే ఆలస్యం. బెస్టాఫ్ లక్.

    'షూటర్లు కావాలన్నంత మాత్రనా తుపాకీ పట్టుకుని రాకండి. నా కంపెనీలో పనిచేసేందుకు కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు కావాలి. దీనికి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు' అని వర్మ ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించిన అర్హతలను ఓ ప్రకటనలో తెలిపిన వర్మ.. పూర్తి వివరాల కోసం http://www.rgv.company/ వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నాడు.

    English summary
    Gang Members Wanted For Company. This is my shout-out to all aspiring shooters out there. You must fill the below given Questionnaire and submit it along with the given scene you shot (The questionnaire is designed for us to gauge your sensibility).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X